జాబిల్లిపైకి ప్రయాణంలో చివరి నిమిషం వరకు అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. చంద్రుడి ఉపరితలాన్ని చేరేందుకు విక్రమ్ ల్యాండర్ 2.1 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమయంలో.. సిగ్నల్స్ కోల్పోయింది. ప్రస్తుతం తమకు డేటా రావడం లేదని.. దీన్ని విశ్లేషిస్తున్నామని ఇస్రో చైర్మన్ శివన్ తెలిపారు. కాగా ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి వివరించగా.. శాస్త్రవేత్తలు ప్రధాని ధైర్యం చెప్పారు.
Communication lost with #VikramLander at 2.1 km from Lunar surface. #Chandrayaan2Landing pic.twitter.com/0bM5kJCBGC
— ANI (@ANI) September 6, 2019