AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీఎంఐడీసీ నియామకాల్లో మార్పులు

జ‌గ‌న్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. మారిటైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పేరేషన్ బోర్డు నియామకాల్లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీఎంఐడీసీ నియామకాల్లో మార్పులు
Ram Naramaneni
|

Updated on: Sep 05, 2020 | 8:14 AM

Share

జ‌గ‌న్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. మారిటైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పోరేషన్ బోర్డు నియామకాల్లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పరిశ్రమలు,పెట్టుబడుల శాఖ మినిస్ట‌ర్ గౌతమ్ రెడ్డిని ఛైర్మన్‌గా నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ఇక‌ పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని బోర్డు ఉపాధ్యక్షుడిగా నియమిస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వుల్లో తెలిపింది. ఆర్ధికశాఖ కార్యదర్శి సహా మత్స్యశాఖ, పర్యాటకశాఖ కమిషనర్లు, ఏపీ మారిటైమ్ బోర్డు సీఈఓ, ఏపీఎంఐడీసీఎల్ ఎండీని ఏపీ మారిటైమ్ ఇన్ఫ్ర్రాస్ట్రక్చర్ కార్పోరేషన్ బోర్డు డైరెక్టర్లుగా నియమిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు వెలువ‌రించింది.

Also Read :

చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో క‌రోనా టెర్ర‌ర్..కేంద్రం కీల‌క ఆదేశాలు

ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం : ఇక‌పై ఆ బాధ్య‌త‌ సచివాలయాలదే

Follow Us
WTC ఫైనల్ రేసు నుంచి భారత్ ఔట్? ఆ 3 జట్ల ఓటమిపైనే ఆశలన్నీ?
WTC ఫైనల్ రేసు నుంచి భారత్ ఔట్? ఆ 3 జట్ల ఓటమిపైనే ఆశలన్నీ?
మామిడి పండ్లు తినేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా?విషంగా మారవచ్చు!
మామిడి పండ్లు తినేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా?విషంగా మారవచ్చు!
500 రూపాయలకు బదులుగా 700 రూపాయల నోట్లు వస్తున్నాయా..?
500 రూపాయలకు బదులుగా 700 రూపాయల నోట్లు వస్తున్నాయా..?
మర్చిపోకుండా రోజుకో చిలగడదుంప తినండి.. ఈ ఐదు అద్భుతమైన ప్రయోజనాలు
మర్చిపోకుండా రోజుకో చిలగడదుంప తినండి.. ఈ ఐదు అద్భుతమైన ప్రయోజనాలు
మెగా అభిమానం.. థియేటర్ వద్ద రామ్‌చరణ్‌కి గుడి కట్టిన ఫ్యాన్స్..
మెగా అభిమానం.. థియేటర్ వద్ద రామ్‌చరణ్‌కి గుడి కట్టిన ఫ్యాన్స్..
ఘోర అగ్ని ప్రమాదం.. 21 మంది దుర్మరణం
ఘోర అగ్ని ప్రమాదం.. 21 మంది దుర్మరణం
ఐపీఎల్ హిస్టరీలో ఈ 4 రికార్డులను మరోసారి రిపీట్ చేయడం కష్టమే
ఐపీఎల్ హిస్టరీలో ఈ 4 రికార్డులను మరోసారి రిపీట్ చేయడం కష్టమే
ఇదేం పుకార్లురా నాయనా.. అంతా అబద్దమే.. బంగారంపై అసలు నిజం ఇదే..!
ఇదేం పుకార్లురా నాయనా.. అంతా అబద్దమే.. బంగారంపై అసలు నిజం ఇదే..!
మహిళలకు పచ్చి బొప్పాయి వరప్రసాదం.. ఆ సమస్యలన్నింటికీ చెక్ పెట్టే
మహిళలకు పచ్చి బొప్పాయి వరప్రసాదం.. ఆ సమస్యలన్నింటికీ చెక్ పెట్టే
కాలేజీలో ఏడాదిగా మూసి ఉన్న గది తెరిచి చూస్తే షాక్!
కాలేజీలో ఏడాదిగా మూసి ఉన్న గది తెరిచి చూస్తే షాక్!