తెలంగాణ విద్యార్ధులకు గమనిక.. ఎంసెట్ కౌన్సిలింగ్‌లో మార్పులు..

తెలంగాణ విద్యార్ధులకు గమనిక. ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్‌లో పలు మార్పులు జరిగాయి. కొత్త కోర్సులు, కాలేజీల గుర్తింపు ప్రక్రియ పూర్తి కాకపోవడంతో వెబ్..

తెలంగాణ విద్యార్ధులకు గమనిక.. ఎంసెట్ కౌన్సిలింగ్‌లో మార్పులు..

Updated on: Oct 11, 2020 | 10:30 PM

Telangana Eamcet Counselling: తెలంగాణ విద్యార్ధులకు గమనిక. ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్‌లో పలు మార్పులు జరిగాయి. కొత్త కోర్సులు, కాలేజీల గుర్తింపు ప్రక్రియ పూర్తి కాకపోవడంతో వెబ్ ఆప్షన్ల నమోదును వాయిదా వేస్తున్నామని అధికారులు తెలిపారు. రేపట్నుంచి ఈ నెల 20వ తేదీ వరకు ధృవపత్రాల పరిశీలిన యధాతధంగా కొనసాగుతుందన్నారు. అలాగే ఈ నెల 18 నుంచి 22 వరకు ఎంసెట్ వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పిస్తున్నామని అన్నారు. ఇక అక్టోబర్ 22న ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు జరగనుంది.  ఈ మార్పులను విద్యార్ధులు గమనించాలని అధికారులు సూచించారు.

Also Read: 

ఉపాధ్యాయులకు జగన్ సర్కార్ శుభవార్త..

ఇంజినీరింగ్ విద్యార్ధులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..