AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోడ్ ఉల్లంఘించిన మోదీ, షా.. ఈసీకి బాబు లేఖ

కేంద్ర ఎన్నికల సంఘానికి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని లేఖలో పేర్కొన్నారు. ప్రచారం ముగిసిన తర్వాత కూడా మోదీ బద్రీనాథ్, కేదార్‌నాథ్‌లో పర్యటించడం కూడా కోడ్‌ ఉల్లంఘనకు వస్తుందన్నారు. మోదీ వ్యక్తిగత, ఆధ్యాత్మిక పర్యటనను కొన్ని ఛానల్స్‌లో నిరంతరం ప్రసారం చేయడాన్ని కూడా తప్పుబట్టారు. ఇదంతా ఓటర్లను ప్రభావితం చేస్తుందని లేఖలో ఈసీకి చంద్రబాబు వివరించారు. 

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 19, 2019 | 5:43 PM

Share

కేంద్ర ఎన్నికల సంఘానికి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని లేఖలో పేర్కొన్నారు. ప్రచారం ముగిసిన తర్వాత కూడా మోదీ బద్రీనాథ్, కేదార్‌నాథ్‌లో పర్యటించడం కూడా కోడ్‌ ఉల్లంఘనకు వస్తుందన్నారు. మోదీ వ్యక్తిగత, ఆధ్యాత్మిక పర్యటనను కొన్ని ఛానల్స్‌లో నిరంతరం ప్రసారం చేయడాన్ని కూడా తప్పుబట్టారు. ఇదంతా ఓటర్లను ప్రభావితం చేస్తుందని లేఖలో ఈసీకి చంద్రబాబు వివరించారు.

Follow Us
నేడు తిరుమల ఆలయం బంద్.. దర్శనాలు తిరిగి అప్పుడే..

సంజు శాంసన్ విశ్వరూపం..వరల్డ్ కప్ చరిత్రలోనే అదిరిపోయే రికార్డు

తనను కాటేసిన పాముతో హాస్పిటల్‌కు వచ్చిన యువకుడు.. కట్‌చేస్తే

రైతులకు ఇది కదా కావాల్సింది.. అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన..

నేడే చంద్ర గ్రహణం.. ఆ ఒక్క రాశి వారికి ప్రమాదాలు, గండాలు తప్పవు

వేప ఆకుల మహిమ..ఖాళీ కడుపుతో నాలుగు రెమ్మలు నమలితే శరీరంలో జరిగేది

మైక్రో అపెక్స్ వన్ ట్రెండ్‌లో భద్రతా లోపాలు!

సామాన్యులపై పిడుగు.. యుద్ద ప్రభావంతో త్వరలో పెరగనున్న వీటి ధరలు

ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ తమిళ థ్రిల్లర్ మూవీ..

మహిళలకు ఈ నీరు ఒక వరం.. రోజూ ఉదయాన్నే తాగితే ఆ సమస్యలన్నీ మాయం..