AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బెంగళూరు పయనమైన చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ నుంచి బెంగళూరు బయల్దేరివెళ్లారు. ఓట్ల లెక్కింపు సమీపిస్తున్న వేళ విపక్ష పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్న చంద్రబాబు.. బెంగళూరులో జేడీ(ఎస్‌) అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక సీఎం కుమారస్వామితో భేటీ కానున్నారు. అక్కడి నుంచి రేపు ఉదయం 9 గంటలకు చిత్తూరు జిల్లా కుప్పం వెళ్లనున్నారు. కుప్పంలో గంగమ్మ జాతరలో పాల్గొననున్న సీఎం దంపతులు.. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించనున్నారు. అనంతరం అక్కడి నుంచి చంద్రబాబు విజయవాడ వెళ్లనున్నారు.

బెంగళూరు పయనమైన చంద్రబాబు
TV9 Telugu Digital Desk
|

Updated on: May 21, 2019 | 8:23 PM

Share

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ నుంచి బెంగళూరు బయల్దేరివెళ్లారు. ఓట్ల లెక్కింపు సమీపిస్తున్న వేళ విపక్ష పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్న చంద్రబాబు.. బెంగళూరులో జేడీ(ఎస్‌) అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక సీఎం కుమారస్వామితో భేటీ కానున్నారు. అక్కడి నుంచి రేపు ఉదయం 9 గంటలకు చిత్తూరు జిల్లా కుప్పం వెళ్లనున్నారు. కుప్పంలో గంగమ్మ జాతరలో పాల్గొననున్న సీఎం దంపతులు.. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించనున్నారు. అనంతరం అక్కడి నుంచి చంద్రబాబు విజయవాడ వెళ్లనున్నారు.

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం

జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!

వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా

ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ

ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్

ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!

రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..

పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి

జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..

నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు