బిగ్ బాస్ 4: అఖిల్‌కు మోనాల్ సర్‌ప్రైజ్ గిఫ్ట్.. మనసులోని భావాలను పాట‌లో వ్యక్తపరిచిన లవర్ బాయ్..

బిగ్ బాస్ దత్తపుత్రిక మోనాల్ గజ్జర్ ఎట్టికేలకు హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. టాప్‌5లోకి అఖిల్‌తో పాటు సోహైల్, అభిజిత్, హారిక, అరియానాలు...

బిగ్ బాస్ 4: అఖిల్‌కు మోనాల్ సర్‌ప్రైజ్ గిఫ్ట్.. మనసులోని భావాలను పాట‌లో వ్యక్తపరిచిన లవర్ బాయ్..
Follow us

|

Updated on: Dec 14, 2020 | 11:19 AM

Bigg Boss 4: బిగ్ బాస్ దత్తపుత్రిక మోనాల్ గజ్జర్ ఎట్టికేలకు హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. టాప్‌5లోకి అఖిల్‌తో పాటు సోహైల్, అభిజిత్, హారిక, అరియానాలు వెళ్లినట్లు హోస్ట్ అక్కినేని నాగార్జున అధికారికంగా ప్రకటించేశాడు. ఇక మోనాల్ వెళ్తూ..వెళ్తూ.. తనకు ఎంతో ఇష్టమైన అఖిల్‌కు ఎల్లో రోజ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చి హగ్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంది. అలాగే మోనాల్ కోసం అఖిల్ ‘ఉండిపోరాదే, గుండె నీదేలే..’ అంటూ గుండె లోతుల్లోని ప్రేమ‌ను వెలికితీస్తూ మధురమైన పాటను పాడాడు. నిన్ను బాధ పెట్టినందుకు సారీ అంటూనే వారం రోజుల్లో గుజరాత్ వచ్చి కలుస్తానని చెప్పుకొచ్చాడు. అయితే మాట్లాడడానికి మాత్రమే రావాలని.. గొడవ పెట్టుకోవడానికి వద్దని మోనాల్ హెచ్చరించగా.. దానికి నాగ్ సరదాగా జోక్ వేయడంతో అందరూ నవ్వేశారు.

ఇదిలా ఉంటే హౌస్ నుంచి బయటికి వచ్చేసిన మోనాల్ గజ్జర్.. టాప్5 కంటెస్టెంట్లకు పలు సూచనలు ఇచ్చింది. మోనాల్ లేకపోతే తాను అఖిల్‌తో మాట్లాడేవాడినని గతంలో పలుసార్లు అభిజిత్ చెప్పడంతో.. ఇప్పుడు ఆ సమయం వచ్చిందని.. ఇద్దరూ కలిసి ఉండాలని తెలిపింది. అయితే తాను అలా అనలేదని.. తెలియకుండా ఏమైనా బాధపెట్టి ఉంటే క్షమించాలని అభిజిత్ కోరాడు. ఇక అగ్రెసివ్‌గా ఉండొద్దని అరియానా, సోహైల్‌కు, టాప్ 2 వరకు పోరాటం ఆపొద్దని అరియానాకు.. బాధపడకుండా, చివరి వరకు యాక్టివ్‌గా ఉండాలని అఖిల్‌కు సూచనలు ఇచ్చింది.

Also Read:

బిగ్ బాస్ సీజన్ 4 విజేత అభిజిత్.! రన్నరప్ సోహైల్.. టాప్ 3లో అఖిల్.. చివరి స్థానంతో సరిపెట్టుకున్న అరియానా..!

కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. ఇకపై డిజిటల్‌ ఓటరు కార్డు..! ప్రణాళికలు సిద్ధం..

బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. రేపట్నుంచి 24×7 ఆర్టీజీఎస్‌ సేవలు.. ప్రకటించిన ఆర్బీఐ గవర్నర్..

టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
ఇంట్లో సాలీడ్లు గూడు కట్టాయా.. ఇది శుభమా? అశుభమా?
ఇంట్లో సాలీడ్లు గూడు కట్టాయా.. ఇది శుభమా? అశుభమా?
ఏపీలోని ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో వర్షం..
ఏపీలోని ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో వర్షం..
ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్.. గిన్నిస్‌ బుక్‌లో స్థానం
ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్.. గిన్నిస్‌ బుక్‌లో స్థానం
నిద్రకు ముందు ఈ చిన్న పని చేస్తే.. మందుల అవసరమే ఉండదు
నిద్రకు ముందు ఈ చిన్న పని చేస్తే.. మందుల అవసరమే ఉండదు