Digital Voter Card: కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. ఇకపై డిజిటల్‌ ఓటరు కార్డు..! ప్రణాళికలు సిద్ధం..

మీరు మీ ఓటరు గుర్తింపు కార్డును పోగొట్టుకున్నారా.? లేదా ఎక్కడో పెట్టి మర్చిపోయారా.? ఓటరు గుర్తింపు కార్డు లేకుండా ఎలా ఓటు వేయాలని తర్జన భర్జన పడుతున్నారా.!

Digital Voter Card: కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. ఇకపై డిజిటల్‌ ఓటరు కార్డు..! ప్రణాళికలు సిద్ధం..
Follow us

|

Updated on: Dec 13, 2020 | 11:47 AM

Digital Voter Card: మీరు మీ ఓటరు గుర్తింపు కార్డును పోగొట్టుకున్నారా.? లేదా ఎక్కడో పెట్టి మర్చిపోయారా.? ఓటరు గుర్తింపు కార్డు లేకుండా ఎలా ఓటు వేయాలని తర్జన భర్జన పడుతున్నారా.! అయితే టెన్షన్ పడకండీ.. మీకోసమే కేంద్ర ఎన్నికల సంఘం ఓ గుడ్ న్యూస్ అందించనుంది. ఎన్నికల సంఘం తీసుకోబోతున్న నిర్ణయం ద్వారా ఇకపై పోలింగ్ బూత్‌కు ఓటరు కార్డు తీసుకురాకుండానే ఓటు వేయొచ్చు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

ఐదేళ్ల క్రిందట ప్రధానమంత్రి నరేంద్రమోదీ లాంచ్ చేసిన ‘డిజిటల్ ఇండియా’లో భాగంగా ఇకపై ఓటరు గుర్తింపు కార్డును డిజిటలైజ్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలకు ముందే ఓటరు కార్డును డిజిటల్ ఫార్మటులోకి మార్చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీని వల్ల ఓటర్లు తమ గుర్తింపు కార్డును పోలింగ్ బూత్‌ల దాకా వెంట తీసుకొచ్చే అవసరం ఉండదని తెలిపింది. క్యూఆర్ కోడ్‌ల ద్వారా ఓటరు సమాచారాన్ని కార్డులో ఉంచుతామని.. దీని వల్ల విదేశాల్లో ఉన్నవారు కూడా తమ కార్డును ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని తెలిపింది.

Also Read:

‘జగనన్న అమ్మఒడి’ వివరాలను చెక్ చేసుకోండిలా.. సూచనలు ఇచ్చిన పాఠశాల విద్యాశాఖ..

క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఫిట్‌నెస్ టెస్ట్‌లో పాసైన రోహిత్ శర్మ.. ఆసీస్ ఫ్లైట్ ఎక్కనున్న హిట్‌మ్యాన్..

మరో చోట ప్రత్యక్షమైన వింత స్థంభం.. షాకవుతున్న ప్రజలు.. మిస్టరీని చేధిస్తున్న పరిశోధకులు..

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.