Thieves Hulchul: పండుగకు ఊరు వెళ్తున్నారా..? దొంగలతో జాగ్రత్త సుమి.. ఆదమరిస్తే ఆసాంతం దోచేస్తారు..

విశాఖలో కొందరు గుర్తు తెలియని యువకులు రెచ్చిపోయారు. ఓ ఇంట్లో చోరీకి విశ్వప్రయత్నం చేశారు. అందుకు వీలు చిక్కకపోవడంతో సైలెంట్‌గా వెళ్లిపోయారు.

Thieves Hulchul: పండుగకు ఊరు వెళ్తున్నారా..? దొంగలతో జాగ్రత్త సుమి.. ఆదమరిస్తే ఆసాంతం దోచేస్తారు..
Thieves
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 09, 2021 | 7:42 PM

Thieves Hulchul: విశాఖలో కొందరు గుర్తు తెలియని యువకులు రెచ్చిపోయారు. ఓ ఇంట్లో చోరీకి విశ్వప్రయత్నం చేశారు. అందుకు వీలు చిక్కకపోవడంతో సైలెంట్‌గా వెళ్లిపోయారు. ఈ క్రమంలో  సీసీ కెమెరాకు అడ్డంగా చిక్కారు.  నగరంలోని మద్దిలపాలెంలో తాళం వేసిన ఓ ఇంట్లోకి కొందరు యువకులు చొరబడ్డారు. లోపలికి రాగానే.. ముందుగా సీసీ కెమెరా తొలగించాలని ప్రయత్నించారు. కానీ అది సాధ్యం కాకపోవడంతో కెమెరాకు చిక్కకుండా వెనక్కి నడుస్తూ పరారయ్యారు. కానీ మరోవైపు ఉన్న సీసీ కెమెరాను వారు గమనించకపోవడంతో.. అందులో దొంగల విజువల్స్ రికార్డయ్యాయి. ఈ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు.

సంక్రాంత్రి పండుగ కావడంతో కొంతమంది నగరం నుంచి సొంత ఊళ్లకు వెళుతున్నారు. దీంతో దొంగలు ఇదే అదనుగా భావించి చోరీలకు ప్రయత్నిస్తున్నారు. పండుగకు ఎవరూ ఉండరని తెలిసి.. చోరీలు జరిగే అవకాశం ఉంటుందని ఇప్పటికే పోలీసులు హెచ్చరించారు. ఊళ్లకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Also Read :

Nellore Tragedy: లవ్ మ్యారేజ్ చేసుకున్న 2 నెలలకు భర్త మరణం.. తాజాగా భార్య మృతి, అంతా మిస్టరీ !

వాట్సాప్‌లో త్వరలో రివర్స్ ఇమేజ్ సెర్చ్.. ప్రత్యేకతలు ఏమిటి?

టాలీవుడ్‌లో కొత్త జోష్..ఈ ఇయర్‌లో రిలీజ్ అయ్యే సినిమాలివే!

గ్రీన్ టీ vs బ్లాక్ టీ.. ఈ రెండింటిలో ఏది తింటే మంచిదంటే..

కోళ్లకు అందాల పోటీలు.. వీటి రేటు ఎంతో తెలుసా ??

బ‌స్తర్‌ జ‌ర్నలిస్టు మ‌ర్డర్‌ కేసు: గుండెను చీల్చి.. బయటకు తీసి..

రైల్వే ట్రాక్ పై పబ్జీ ఆడారు.. సడన్ గా రైలు రావడంతో..

పాము కాటుకు దివ్య ఔషధం !! కేవలం 5 నిమిషాల్లోనే..

ఛీ.. తిని వదిలేసిన ఆహారంతో నూనె తయారీ.. తిరిగి దానితోనే వంటలు

ఆడబిడ్డల ఆత్మీయ సమ్మేళనం.. మూడు తరాలకు చెందిన మహిళల కలయిక..

ఇదెక్కడి బాదుడురా నాయనా.. సంక్రాంతికి టిక్కెట్ రేట్లు ఎంతో తెలుసా

గేమ్‌ ఛేంజర్ ఈవెంట్‌కు కియారా డుమ్మా.. ఎందుకంటే ??

గేమ్‌ ఛేంజర్ టీమ్‌కి చంద్రబాబు, పవన్‌ సర్‌ప్రైజ్ గిఫ్ట్

రాష్ట్రానికి ముఖ్యమంత్రినైనా కుప్పానికి ఎమ్మెల్యేనేః చంద్రబాబు

ఉండిలో రతన్‌ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేశ్

ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..