
భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ.. దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్‌రత్న అవార్డును అందుకోనున్నాడు. ఈ నేపథ్యంలో స్పందించిన బీసీసీఐ.. అతడికి శుభాకాంక్షలు తెలిపింది. రోహిత్‌ను చూసి గర్వపుడుతున్నామని పేర్కొంది. అర్జున అవార్డు అందుకోనున్న భారత పేసర్ ఇషాంత్ శర్మ, మహిళా జట్టు క్రికెటర్ దీప్తి శర్మకు కూడా అభినందనలు తెలుపుతూ.. మున్ముందు మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించింది.
Also Read :
ఏపీ : బదిలీలు, నియామకాల విధానం రివ్యూకు కమిటీ
తెలంగాణ : ఇప్పట్లో స్కూల్స్ తెరిచే ఛాన్స్ లేదు
పొలంలో విత్తనాలు చల్లి వినాయకుడి రూపం, భలే ఉంది కదా