AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విహారయాత్రలో గంటా.. స్విమ్మింగ్‌ ఫూల్లో మనవడితో ఆటలు..

ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ముగిశాక రాజకీయ నేతలంతా రిలీఫ్‌నెస్ కోసం విహారయాత్రలకు బయలుదేరుతున్నారు. తాజాగా.. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తన ఫ్యామిలీతో కలిసి హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లారు. అలాగే.. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా తన ఫ్యామితో కలిసి స్విట్జర్లాండ్‌కు వెళ్లి వచ్చారు. ఇదే కోవలో.. ఏపీ విద్యాశాక మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాస్‌ రావు కూడా తన కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లినట్లు తన ట్విట్టర్‌ అకౌంట్‌లో తెలిపారు. తన […]

విహారయాత్రలో గంటా.. స్విమ్మింగ్‌ ఫూల్లో మనవడితో ఆటలు..
TV9 Telugu Digital Desk
|

Updated on: May 04, 2019 | 1:44 PM

Share

ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ముగిశాక రాజకీయ నేతలంతా రిలీఫ్‌నెస్ కోసం విహారయాత్రలకు బయలుదేరుతున్నారు. తాజాగా.. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తన ఫ్యామిలీతో కలిసి హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లారు. అలాగే.. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా తన ఫ్యామితో కలిసి స్విట్జర్లాండ్‌కు వెళ్లి వచ్చారు. ఇదే కోవలో.. ఏపీ విద్యాశాక మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాస్‌ రావు కూడా తన కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లినట్లు తన ట్విట్టర్‌ అకౌంట్‌లో తెలిపారు. తన మనవడితో కలిసి స్విమ్మింగ్ ఫూల్లో ఆటలు ఆడుతున్న ఫొటోలు ట్విట్టర్‌లో షేర్ చేశారు. కానీ వారు ప్రదేశానికి వెళ్లారో మాత్రం తెలుపలేదు.

Follow Us
డ్రగ్స్‌పై సైబరాబాద్ పోలీసుల కఠిన ఆదేశాలు..
డ్రగ్స్‌పై సైబరాబాద్ పోలీసుల కఠిన ఆదేశాలు..
శని త్రయోదశి రేపే.. ఈ ఒక్క రోజు ఇలా పూజిస్తే శని దోషాలు తొలగి..
శని త్రయోదశి రేపే.. ఈ ఒక్క రోజు ఇలా పూజిస్తే శని దోషాలు తొలగి..
బ్యాంకింగ్ AI మోడళ్లకు RBI గైడ్‌లైన్స్‌తో కళ్లెం పడేనా
బ్యాంకింగ్ AI మోడళ్లకు RBI గైడ్‌లైన్స్‌తో కళ్లెం పడేనా
తెలంగాణలో రాబోయే 3 రోజుల వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
తెలంగాణలో రాబోయే 3 రోజుల వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
మెడికల్ AI రీసెర్చ్‌లో పావురాలు ఏం చేస్తున్నాయ్
మెడికల్ AI రీసెర్చ్‌లో పావురాలు ఏం చేస్తున్నాయ్
టాయిలెట్ సీట్లపై కూర్చుని భోజనం.. వింత రెస్టారెంట్ వెనుక వాస్తవం!
టాయిలెట్ సీట్లపై కూర్చుని భోజనం.. వింత రెస్టారెంట్ వెనుక వాస్తవం!
టీమిండియాకు షాకిచ్చిన ఐర్లాండ్.. ముగ్గురు తోపు బ్యాటర్లు సింగిల్
టీమిండియాకు షాకిచ్చిన ఐర్లాండ్.. ముగ్గురు తోపు బ్యాటర్లు సింగిల్
ఏ దేవుడికి ఏ పువ్వు సమర్పించాలి? ఈ పుష్పాలతో పూజిస్తే దైవానుగ్రహం
ఏ దేవుడికి ఏ పువ్వు సమర్పించాలి? ఈ పుష్పాలతో పూజిస్తే దైవానుగ్రహం
వెనిజులాలో భూకంపాన్ని గూగుల్ టెక్నాలజీ ముందే గుర్తించిందా?
వెనిజులాలో భూకంపాన్ని గూగుల్ టెక్నాలజీ ముందే గుర్తించిందా?
ఏరికోరి తెచ్చుకున్న బౌలర్‌ని ఎగరేసి కొట్టిన ఐర్లాండ్!
ఏరికోరి తెచ్చుకున్న బౌలర్‌ని ఎగరేసి కొట్టిన ఐర్లాండ్!