మోదీ, జగన్‌లకు ప్రముఖుల శుభాకాంక్షల వెల్లువ

|

May 23, 2019 | 8:32 PM

సార్వత్రిక ఎన్నికల్లో కమలం అన్ని చోట్లా వికసిస్తోంది. మళ్ళీ మేజికల్ ఫిగర్ వైపు అడుగులులేస్తూ.. నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి రానుంది. దీంతో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చైనా అధ్యక్షుడు, ఇజ్రాయిల్ ప్రధాని మంత్రితో పాటు హీరో సిద్ధార్థ్, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్, ప్రముఖ రైటర్ చేతన్ భగత్ తదితరులు ట్విట్టర్ ద్వారా గ్రీటింగ్స్ తెలిపారు. అటు ఏపీలో వైఎస్ జగన్ నేతృత్వంలో వైసీపీ చరిత్ర సృష్టిస్తోంది. […]

మోదీ, జగన్‌లకు ప్రముఖుల శుభాకాంక్షల వెల్లువ
Follow us on

సార్వత్రిక ఎన్నికల్లో కమలం అన్ని చోట్లా వికసిస్తోంది. మళ్ళీ మేజికల్ ఫిగర్ వైపు అడుగులులేస్తూ.. నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి రానుంది. దీంతో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చైనా అధ్యక్షుడు, ఇజ్రాయిల్ ప్రధాని మంత్రితో పాటు హీరో సిద్ధార్థ్, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్, ప్రముఖ రైటర్ చేతన్ భగత్ తదితరులు ట్విట్టర్ ద్వారా గ్రీటింగ్స్ తెలిపారు. అటు ఏపీలో వైఎస్ జగన్ నేతృత్వంలో వైసీపీ చరిత్ర సృష్టిస్తోంది. ఏపీకి నూతన ముఖ్యమంత్రి కాబోతున్న ఆయనకు కూడా ప్రముఖులు, సినీనటుల నుంచి అభినందనలు అందుతున్నాయి.