రేపటి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు!

రేపటి నుంచి ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 11.05 నిమిషాలకు సమావేశాలు ప్రారంభం కానుండగా.. ప్రొటెం స్పీకర్ అప్పలనాయుడు ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇక గురువారం స్పీకర్‌గా తమ్మినేని సీతారాంను శాసనసభ ఎన్నుకోనుంది. ఈ నెల 14న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. 15,16 తేదీల్లో సభకు సెలవులు ఉండగా.. 18న అసెంబ్లీ సమావేశాలు ముగిస్తాయి.  

రేపటి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు!

Updated on: Jun 11, 2019 | 9:25 PM