
Another 33 positive cases in Andhra: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. దీంతో చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. ఏపీలో కరోనా వైరస్ కోరలు చాస్తోంది. గడిచిన 24 గంటల్లో నిర్వహించిన కోవిద్-19 పరీక్షల్లో మరో 33 కరోనా కేసులు నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో మొత్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 2051కి చేరింది. వీరిలో 949 మంది చికిత్స పొందుతుండగా.. 1056 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇప్పటివరకు 46 మంది మృతి చెందారు.
జిల్లాల వారీగా వివరాలు:
Also Read: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. 16న అండమాన్‌కి నైరుతి రుతుపవనాలు…