AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాని

లాక్‌డౌన్ సమయంలో మరో కొత్త సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నేచురల్ స్టార్ నాని. కొత్త ఐడియాలజీతో వినూత్న కథలను ఎంచుకొని.. హిట్స్ కొడుతూ ముందుకు దూసుకుపోతున్నాడు నాని. ఇప్పటికే విడుదలకు సిద్ధమైన 'వి' సినిమా లాక్‌డౌన్ కారణంగా..

కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాని
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 12, 2020 | 12:13 PM

Share

లాక్‌డౌన్ సమయంలో మరో కొత్త సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నేచురల్ స్టార్ నాని. కొత్త ఐడియాలజీతో వినూత్న కథలను ఎంచుకొని.. హిట్స్ కొడుతూ ముందుకు దూసుకుపోతున్నాడు నాని. ఇప్పటికే విడుదలకు సిద్ధమైన ‘వి’ సినిమా లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. మరో మూడు చిత్రాలు చేతిలో ఉండగా.. తన తర్వాతి ప్రాజెక్టుపై తాజాగా క్లారిటీ ఇచ్చాడు నాని. ‘బ్రోచేవారెవరురా’ చిత్రంతో మంచి ఇమేజ్ తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్‌ వివేక్ ఆత్రేయతో.. నాని సినిమా చేయబోతున్నారట.

ఒకవేళ లాక్‌డౌన్ ఎత్తివేస్తే కనుక ఈ ఏడాది చివరలో వీరి కాంబోలో ఓ సినిమా స్టార్ట్ అవ్వనుందట. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించబోతుందని సమాచారం. ‘మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా’ చిత్రాలతో ఆకట్టుకున్న వివేక్ ఆత్రేయతో నాని సినిమా చేస్తుండటం ఆసక్తని రేకెత్తిస్తోంది. కాగా అన్ని సరిగ్గా ఉంటే ఈ ఏడాదే నాని నటించిన ‘వి’, ‘టక్ జగదీష్’, ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలు విడుదలయ్యేవి. కానీ కరోనాతో వచ్చిన విరామం అన్ని సినిమాలపైనా ప్రభావం చూపుతోంది. ఇప్పటికే చాలా సినిమాలు విడుదలకు బ్రేక్ పడ్డాయి.

Read More:

మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. టెన్త్ విద్యార్థులకు వాట్సాప్‌ లెసన్స్

పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

దిల్‌రాజు వెడ్స్ తేజస్విని.. మాతృదినోత్సవం రోజు కొత్త జీవితం

Follow Us
చాలా రోజుల తర్వాత ఓ మంచి సినిమా చూశా.. కాంతారా హీరో ప్రశంసలు
చాలా రోజుల తర్వాత ఓ మంచి సినిమా చూశా.. కాంతారా హీరో ప్రశంసలు
థియేటర్లలో బ్లాక్ బస్టర్.. ఇప్పుడు ఓటీటీ రికార్డులు బద్దలు..
థియేటర్లలో బ్లాక్ బస్టర్.. ఇప్పుడు ఓటీటీ రికార్డులు బద్దలు..
ఛార్జింగ్‌ ఫుల్‌ అవ్వగానే ఆటోమేటిక్‌ ఆఫ్‌.. మీ ఫోన్‌ సేఫ్‌!
ఛార్జింగ్‌ ఫుల్‌ అవ్వగానే ఆటోమేటిక్‌ ఆఫ్‌.. మీ ఫోన్‌ సేఫ్‌!
వాడు అలా కొడతాడని ఊహించలే.. కాపీ చేసి దెబ్బతిన్న: రిషబ్ పంత్
వాడు అలా కొడతాడని ఊహించలే.. కాపీ చేసి దెబ్బతిన్న: రిషబ్ పంత్
పుచ్చకాయ తినేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..
పుచ్చకాయ తినేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..
ఆ ఒక్క పాట నా లైఫ్ మార్చేసింది..
ఆ ఒక్క పాట నా లైఫ్ మార్చేసింది..
పనికిరాని బల్బులను పారేస్తున్నారా?మీ ఇంటిని అందంగా అలంకరించండిలా!
పనికిరాని బల్బులను పారేస్తున్నారా?మీ ఇంటిని అందంగా అలంకరించండిలా!
నోరూరించే లాలిపాప్‌లు.. ఇంట్లోనే క్షణాల్లో ఇలా తయారు చేసుకోండి
నోరూరించే లాలిపాప్‌లు.. ఇంట్లోనే క్షణాల్లో ఇలా తయారు చేసుకోండి
గోల్డ్ లోన్ తీసుకునేటప్పుడు ఈ రెండు తప్పులు చేయకండి..
గోల్డ్ లోన్ తీసుకునేటప్పుడు ఈ రెండు తప్పులు చేయకండి..
ఒకేసారి బరిలోకి రెండు భారత జట్లు.. బీసీసీఐ మాస్టర్ ప్లాన్..!
ఒకేసారి బరిలోకి రెండు భారత జట్లు.. బీసీసీఐ మాస్టర్ ప్లాన్..!