ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈసీని అవమానిస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆయన ఇలాంటి అర్ధంలేని వ్యాఖ్యలు మాట్లాడవచ్చా అని అంబటి ప్రశ్నించారు. ఓటమికి భయపడే చంద్రబాబు ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉంటే.. చంద్రబాబు అవేవి పట్టించుకోకుండా కేవలం పంతంతోనే మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇలా మరిన్ని అంశాలపై అంబటి రాంబాబు ఏమన్నారో మీరే చూడండి.