BREAKING NEWS : కోజికోడ్ ఎయిర్‌పోర్ట్‌లో విమాన ప్రమాదం

కేరళలోని కోజికోడ్‌లోని క‌రిపూర్ ఎయిర్‌పోర్ట్‌లో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. రన్ వేపై ఎయిర్ ఇండియా విమానం అదుపు తప్పింది. ల్యాండింగ్ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో విమానం రెండు ముక్కలైంది...

BREAKING NEWS : కోజికోడ్ ఎయిర్‌పోర్ట్‌లో విమాన ప్రమాదం
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 07, 2020 | 9:29 PM

కేరళలోని కోజికోడ్‌లోని క‌రిపూర్ ఎయిర్‌పోర్ట్‌లో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. రన్ వేపై ఎయిర్ ఇండియా విమానం అదుపు తప్పింది. ల్యాండింగ్ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో విమానం రెండు ముక్కలైంది. వందే భార‌త్ మిష‌న్‌లో భాగంగా విమానం దుబాయ్ నుంచి కోజికోడ్‌కు చేరుకుంది. ఈ ఘటనలో పైలెట్ అక్కడిక్కడే మ‌ృతి చెందాడు. పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో అందులో 190 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది.