బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ బీజేపీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఇటీవల ఆయనను పార్టీలోకి చేరాల్సిందిగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే. కాగా.. మంగళవారం కేంద్ర మంత్రులు నిర్మలా సీతా రామన్, పీయూష్ గోయల్ సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో సన్నీ అమృత్ సర్ నియోజక వర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది.
Delhi: Actor Sunny Deol joins Bharatiya Janata Party in presence of Union Ministers Piyush Goyal and Nirmala Sitharaman pic.twitter.com/QgXwv5OrBI
— ANI (@ANI) April 23, 2019