సింపతీ కోసం జగన్ ఇలా చేయించుకునే వ్యక్తి కాదు: శ్రీనివాస్

వైఎస్ జగన్‌పై దాడికి పాల్పడ్డ శ్రీనివాస్ బెయిల్‌పై విడుదలయ్యాడు. రాజమండ్రి జైలు నుంచి విడుదలైన శ్రీనివాస్ తాను ఎలాంటి తప్పు చేయలేదని.. ఒక వేళ తప్పు చేసినట్లు నిరూపిస్తే తన తలనరుక్కుంటానని అన్నాడు. జగన్‌కు ప్రజా సమస్యలపై లేఖ ఇచ్చేందుకు వెళ్లిన సమయంలో దాడి జరిగిందని.. అది కావాలని చేసింది కాదన్నాడు. సింపతీ కోసం జగన్ ఇలా చేయించుకునే వ్యక్తి కాదని పేర్కొన్నాడు నిందితుడు శ్రీనివాస్. 

Edited By:

Updated on: May 25, 2019 | 11:54 AM