AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యూపీలో మరో ఘాతుకం, 14 ఏళ్ళ బాలికను కొట్టి చంపారు

యూపీలో హత్రాస్ ఘటన ఇంకా మరువక ముందే మరో దారుణం జరిగింది. రాష్ట్రంలోని భదోహి జిల్లాలో 14 ఏళ్ళ బాలికను దుండగులు రాళ్లు, ఇటుకరాళ్ళతో కొట్టి చంపారని పోలీసులు తెలిపారు. ఆమెపై అత్యాచారం కూడా..

యూపీలో మరో ఘాతుకం, 14 ఏళ్ళ బాలికను కొట్టి చంపారు
Umakanth Rao
| Edited By: |

Updated on: Oct 01, 2020 | 8:26 PM

Share

యూపీలో హత్రాస్ ఘటన ఇంకా మరువక ముందే మరో దారుణం జరిగింది. రాష్ట్రంలోని భదోహి జిల్లాలో 14 ఏళ్ళ బాలికను దుండగులు రాళ్లు, ఇటుకరాళ్ళతో కొట్టి చంపారని పోలీసులు తెలిపారు. ఆమెపై అత్యాచారం కూడా జరిగి ఉండవచ్చునని భావిస్తున్నామన్నారు. బడుగు వర్గాలకు చెందిన ఈ బాధితురాలిని ఎందుకు హతమార్చారో తెలియడంలేదని వారంటున్నారు. ఈ వరుస అమానుష ఘటనలతో యూపీ రాష్ట్రం హీటెక్కుతోంది. ఇలాంటి దారుణాలపై స్పందించకుండా చోద్యం చూస్తున్న యోగి ప్రభుత్వంపై విపక్షాలు మండిపడుతున్నాయి.

Follow Us
మళ్లీ పెరిగిన CNG ధరలు
మళ్లీ పెరిగిన CNG ధరలు
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. గుడ్డు ఉడికించేటప్పుడు ఇది..
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. గుడ్డు ఉడికించేటప్పుడు ఇది..
ఉదయాన్నే నానబెట్టిన నల్ల కిస్‌మిస్ తింటున్నారా? ఆరోగ్య ప్రయోజనాలు
ఉదయాన్నే నానబెట్టిన నల్ల కిస్‌మిస్ తింటున్నారా? ఆరోగ్య ప్రయోజనాలు
'ఇరుముడి' సినిమాకు జబర్దస్త్ కొమరక్క రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
'ఇరుముడి' సినిమాకు జబర్దస్త్ కొమరక్క రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ఏమన్నా కాంబినేషనా.. స్వ్కాడ్ చూస్తేనే సుస్సు పోసుకుంటారంతే..
ఏమన్నా కాంబినేషనా.. స్వ్కాడ్ చూస్తేనే సుస్సు పోసుకుంటారంతే..
మీకు తెలుసా? ఐశ్వర్య ఏటా ఈ టాలీవుడ్ స్టార్ నటుడికి రాఖీ కడుతుందట
మీకు తెలుసా? ఐశ్వర్య ఏటా ఈ టాలీవుడ్ స్టార్ నటుడికి రాఖీ కడుతుందట
ప్రేమకథ చిత్రం హీరోయిన్ ఏమైపోయింది..!
ప్రేమకథ చిత్రం హీరోయిన్ ఏమైపోయింది..!
డిస్‌ప్లే, ఫీచర్లతోనే పిచ్చెక్కిస్తున్న ఇన్ఫినిక్స్‌ హాట్‌ 70ప్రో
డిస్‌ప్లే, ఫీచర్లతోనే పిచ్చెక్కిస్తున్న ఇన్ఫినిక్స్‌ హాట్‌ 70ప్రో
సెప్టెంబర్ 1 నుంచి రానున్న మార్పులు ఇవే.. అన్నీ మారబోతున్నాయ్..
సెప్టెంబర్ 1 నుంచి రానున్న మార్పులు ఇవే.. అన్నీ మారబోతున్నాయ్..
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో