గత మూడు నెలల్లో.. రష్యాలో.. తొలిసారిగా..

కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ క్రమంలో రష్యాలో గడిచిన 24 గంటల్లో 5,940 కరోనా కేసులు నమోదైనట్టు అక్కడి రెస్పాన్స్

గత మూడు నెలల్లో.. రష్యాలో.. తొలిసారిగా..

Edited By:

Updated on: Jul 21, 2020 | 5:46 AM

కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ క్రమంలో రష్యాలో గడిచిన 24 గంటల్లో 5,940 కరోనా కేసులు నమోదైనట్టు అక్కడి రెస్పాన్స్ సెంటర్ వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో రష్యాలో మొత్తం కేసుల సంఖ్య 7,77,486కు చేరింది. ఏప్రిల్ 29 నుంచి ఇప్పటివరకు చూస్తే.. రష్యాలో 6 వేల కంటే తక్కువగా కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. ఏప్రిల్ 29న రష్యాలో 5,841 కరోనా కేసులు నమోదుకాగా.. ఆ తరువాత నుంచి ఇప్పటివరకు ఒక్కరోజు కూడా 6 వేలకు తగ్గకుండా కేసులు వస్తున్నాయి.