AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గిల్గిట్‌- బాల్టిస్థాన్‌ దాడిలో ఐదుగురు పాక్‌ పోలీసులు మృతి

పాకిస్థాన్‌పై మరోసారి దాడికి పాల్పడింది గిల్గిట్‌-బాల్టిస్థాన్‌. సోమవారం రాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో పాకిస్థాన్‌కు చెందిన ఐదుగురు పోలీసులు మృతిచెందారు. ఈ ఘటన చిలాస్‌ జిల్లాలోని డియామర్‌ ప్రాంతంలో..

గిల్గిట్‌- బాల్టిస్థాన్‌ దాడిలో ఐదుగురు పాక్‌ పోలీసులు మృతి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 28, 2020 | 5:55 PM

Share

పాకిస్థాన్‌పై మరోసారి దాడికి పాల్పడింది గిల్గిట్‌-బాల్టిస్థాన్‌. సోమవారం రాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో పాకిస్థాన్‌కు చెందిన ఐదుగురు పోలీసులు మృతిచెందారు. ఈ ఘటన చిలాస్‌ జిల్లాలోని డియామర్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. కౌంటర్ టెర్రరిజం డిపార్ట్‌మెంట్‌కు చెందిన పోలీసు అధికారులు సోమవారం రాత్రి పెట్రోలింగ్ చేపడుతుండగా.. వారిపై కొందరు దుండుగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు పాక్ పోలీసులు చనిపోగా.. మరో అధికారి గాయపడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఆయుధాల అక్రమ రవాణా చేసే వ్యాపారులు ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

వీళ్లు మనుషులా లేక రన్ మిషన్లా? టీ20 చరిత్రలో టాప్ రికార్డులు ఇవే
వీళ్లు మనుషులా లేక రన్ మిషన్లా? టీ20 చరిత్రలో టాప్ రికార్డులు ఇవే
కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై ఆర్బీఐ రూ.61.95 లక్షల జరిమానా.. కారణం?
కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై ఆర్బీఐ రూ.61.95 లక్షల జరిమానా.. కారణం?
భార్యాభర్తలు ఉదయం నిద్రలేవగానే ఈ పనులు చేస్తే.. లైఫ్ అంతా హ్యాపీ
భార్యాభర్తలు ఉదయం నిద్రలేవగానే ఈ పనులు చేస్తే.. లైఫ్ అంతా హ్యాపీ
ఓటీటీలోకి ఆంధ్ర కింగ్ తాలూకా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ఓటీటీలోకి ఆంధ్ర కింగ్ తాలూకా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ఇవి తింటే మీ కిడ్నీలు సేఫ్.. లైట్ తీసుకున్నారో అంతే సంగతులు
ఇవి తింటే మీ కిడ్నీలు సేఫ్.. లైట్ తీసుకున్నారో అంతే సంగతులు
ఆహారంలో టమాటా తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు వస్తాయా?
ఆహారంలో టమాటా తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు వస్తాయా?
అద్దె ఒప్పందం ముగిసినా అద్దెదారు ఇంటిని ఖాళీ చేయడం లేదా?
అద్దె ఒప్పందం ముగిసినా అద్దెదారు ఇంటిని ఖాళీ చేయడం లేదా?
రాత్రి నిద్రకు ముందు ఓ లవంగం మొగ్గ నోట్లో వేసుకుంటే..
రాత్రి నిద్రకు ముందు ఓ లవంగం మొగ్గ నోట్లో వేసుకుంటే..
ప్రేమతో పెంచిన చేతులే ప్రాణాలు తీశాయి.. కన్నతండ్రినే కడతేర్చిన..
ప్రేమతో పెంచిన చేతులే ప్రాణాలు తీశాయి.. కన్నతండ్రినే కడతేర్చిన..
గ్యాలరీలో ముద్దుల వర్షం.. హార్దిక్ పాండ్యా రొమాంటిక్ విధ్వంసం
గ్యాలరీలో ముద్దుల వర్షం.. హార్దిక్ పాండ్యా రొమాంటిక్ విధ్వంసం