జమ్మూకాశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..

| Edited By: Srinu

Jun 24, 2019 | 7:07 PM

జమ్మూకాశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చేసుకుంది. ప్రమాదవశాత్తు లోయలో బోల్తా పడిన ప్యాసింజర్‌ వ్యాన్‌. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, మరో ముగ్గురి పరిస్థితి విషమం ఉన్నట్టు సమాచారం. బుధాల్ జిల్లా కేవల్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. మిగిలి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

జమ్మూకాశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..
Follow us on