AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

53 దేశాల్లో.. 3,336 మంది భారతీయులకు కరోనా.. 25 మంది మృతి..

కోవిద్-19 ధాటికి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 20 లక్షలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పలు దేశాల్లో కరోనా వైరస్ వల్ల లక్షా 32 వేల మందికిపైగా మృతి చెందారు. 53 దేశాల్లో 3,336 మంది

53 దేశాల్లో.. 3,336 మంది భారతీయులకు కరోనా.. 25 మంది మృతి..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 16, 2020 | 7:41 PM

Share

కోవిద్-19 ధాటికి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 20 లక్షలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పలు దేశాల్లో కరోనా వైరస్ వల్ల లక్షా 32 వేల మందికిపైగా మృతి చెందారు. 53 దేశాల్లో 3,336 మంది భారతీయులకు కరోనా వైరస్ సోకినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. 25 మంది ఈ వ్యాధి కారణంగా ప్రాణాలు కోల్పోయారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పలు దేశాల్లో 3,336 మంది భారతీయులు కరోనా వైరస్ బారిన పడ్డారని ప్రభుత్వం చెబుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మే 3 వరకు లాక్‌డౌన్ ప్రకటించింది.

కాగా.. కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. వాణిజ్య ప్రాతిపదికన 55 దేశాలకు మలేరియా నిరోధక మందు హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను సరఫరా చేయాలని భారత్ నిర్ణయించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. కరోనావైరస్ తో పోరాడటానికి జర్మనీ, యుఎస్, యుకె, మలేషియా, జపాన్, ఫ్రాన్స్ నుండి వైద్య పరికరాలను సేకరించే దిశగా భారత్ చూస్తోందని అధికారులు తెలిపారు.

Follow Us
శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!
శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!
ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి
ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి
మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు
మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..