AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్కరి నుంచి ఫ్యామిలీలోని 31 మందికి సోకిన‌ కరోనా

దేశ రాజధానిని కరోనావైర‌స్ వెంటాడుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్ర‌భుత్వ లెక్క‌లు ప్ర‌కారం.. శనివారం మరో 186 మందికి క‌రోనా​ సోక‌గా .. ఒకరు ప్రాణాలు విడిచారు. ఢిల్లీలో మొత్తం కేసుల సంఖ్య‌ మొత్తం కేసుల సంఖ్య 1893కు చేరింది. ఇప్పటివరకు మొత్తం 43 మంది ప్రాణాలు విడిచారు. జహంగీర్​పురీలో ఒక్కరి నుంచి… కుటుంబంలోని 31 మందికి కోవిడ్ సోకడం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఉత్తర దిల్లీ జహంగీర్​పురీలో నివసిస్తున్న ఓ ఫ్యామిలిలో 31 మందికి […]

ఒక్కరి నుంచి ఫ్యామిలీలోని 31 మందికి సోకిన‌ కరోనా
Ram Naramaneni
|

Updated on: Apr 19, 2020 | 8:45 AM

Share

దేశ రాజధానిని కరోనావైర‌స్ వెంటాడుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్ర‌భుత్వ లెక్క‌లు ప్ర‌కారం.. శనివారం మరో 186 మందికి క‌రోనా​ సోక‌గా .. ఒకరు ప్రాణాలు విడిచారు. ఢిల్లీలో మొత్తం కేసుల సంఖ్య‌ మొత్తం కేసుల సంఖ్య 1893కు చేరింది. ఇప్పటివరకు మొత్తం 43 మంది ప్రాణాలు విడిచారు. జహంగీర్​పురీలో ఒక్కరి నుంచి… కుటుంబంలోని 31 మందికి కోవిడ్ సోకడం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఉత్తర దిల్లీ జహంగీర్​పురీలో నివసిస్తున్న ఓ ఫ్యామిలిలో 31 మందికి కోవిడ్ సోకింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళ‌న‌లో ఉన్నారు. కోవిడ్ సోకిన కుటుంబ స‌భ్యులంద‌రినీ ప్రస్తుతం నరేలాలోని సెల్ఫ్​ ఐసోలేషన్​ సెంట‌ర్ లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఒక మహిళ నుంచే వీరందిరికీ కోవిడ్ సోకినట్లు పేర్కొన్నారు. అయితే.. వీరెవరికీ వైరస్​ సింట‌మ్స్ భ‌య‌ట‌ప‌డ‌లేద‌ని అధికారులు పేర్కొవ‌డం గమనార్హం.

”జహంగీర్​పురీలో ఏప్రిల్​ 8న ఓ మహిళ ప్రాణాలు విడిచింది. ఏప్రిల్​ 10న చేసిన కరోనా టెస్టుల్లో ఆమెకు కరోనా పాజిటివ్​గా నిర్దార‌ణ అయ్యింది. ఆమె ఫ్యామిలీలోని 26 మందికి శుక్రవారమే క‌రోనా​ పాజిటివ్ అని తేల‌గా… శనివారం మరో ఐదుగురు వ్యాధి బారినపడ్డారు. ఇందులో చిన్నపిల్లలూ ఉన్నారు” అని సీనియర్​ అధికారి పేర్కొన్నారు.

Follow Us
'బలగం' లాంటి సినిమా.. 20 రోజులకే OTTలోకి వచ్చేసిన తెలుగు మూవీ
'బలగం' లాంటి సినిమా.. 20 రోజులకే OTTలోకి వచ్చేసిన తెలుగు మూవీ
చొక్కాతో అద్దాలు తుడుస్తున్నారా? ఖరీదైన లెన్స్‌ను పాడుచేసుకోకండి!
చొక్కాతో అద్దాలు తుడుస్తున్నారా? ఖరీదైన లెన్స్‌ను పాడుచేసుకోకండి!
మీకు హెచ్ఐవీ రిస్క్‌ ఉందో లేదో QR కోడ్‌తో తెలుసుకోవచ్చు..
మీకు హెచ్ఐవీ రిస్క్‌ ఉందో లేదో QR కోడ్‌తో తెలుసుకోవచ్చు..
శుక్రుడి ఎంట్రీతో జాక్‌పాట్.. ఈ రాశులకు డబ్బే డబ్బు!
శుక్రుడి ఎంట్రీతో జాక్‌పాట్.. ఈ రాశులకు డబ్బే డబ్బు!
స్వరా వాఖ్యలు మహిళలను అవమానించేలా ఉన్నాయని ఆరోపణలు
స్వరా వాఖ్యలు మహిళలను అవమానించేలా ఉన్నాయని ఆరోపణలు
టెస్ట్ క్రికెట్‌లో అంత్యంత చెత్త రికార్డు.. 26 పరుగులకే ఆలౌట్!
టెస్ట్ క్రికెట్‌లో అంత్యంత చెత్త రికార్డు.. 26 పరుగులకే ఆలౌట్!
పెళ్లికి పదేపదే అడ్డంకులా? జ్యోతిష్యంలో చెప్పిన చిట్కాలివే!
పెళ్లికి పదేపదే అడ్డంకులా? జ్యోతిష్యంలో చెప్పిన చిట్కాలివే!
సామాన్యులపై మరో భారం.. ఘాటెక్కిస్తున్న ఉల్లి.. ఇప్పుడు కిలో..
సామాన్యులపై మరో భారం.. ఘాటెక్కిస్తున్న ఉల్లి.. ఇప్పుడు కిలో..
దొంగతనం చేయడానికి వచ్చి.. వెంకటేశ్వరస్వామి ఫోటో కనిపించగానే..
దొంగతనం చేయడానికి వచ్చి.. వెంకటేశ్వరస్వామి ఫోటో కనిపించగానే..
శని దేవుడి అనుగ్రహం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదట!
శని దేవుడి అనుగ్రహం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదట!