Breaking News
  • త్వరలో జనసేన క్రియాశీలక కార్యకర్తలతో పవన్‌ సమావేశాలు. 4 వారాల పార్టీ కార్యక్రమాల ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి.. పార్టీ కోసం పనిచేసే వారి జాబితా తయారు చేయాలి. ఈ నెల చివరి వారం నుంచి కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలు.. బీజేపీతో ప్రయాణంపై సమావేశాల్లో చర్చించనున్న పవన్‌కల్యాణ్‌. గత ఎన్నికల్లో జనసేన తరపున పోటీచేసిన.. అభ్యర్థుల సమావేశం కూడా ఏర్పాటు చేయాలన్న పవన్‌కల్యాణ్‌.
  • ఇంధన పొదుపులో టీఎస్‌ ఆర్టీసీకి జాతీయ స్థాయిలో రెండో పురస్కారం. పురస్కారాన్ని అందుకున్న ఎండీ సునీల్‌శర్మ. రాష్ట్ర స్థాయిలో మూడు డిపోలకు దక్కిన అవార్డులు.
  • చెన్నైలో రోడ్డు ప్రమాదం. బైక్‌ను ఢీకొన్న కారు, ఇద్దరు మృతి. మృతులు తెలుగు యువకులుగా గుర్తింపు. విశాఖకు చెందిన బాలమురళి, హైదరాబాద్‌కు చెందిన రాహుల్‌గా గుర్తింపు. చెన్నైలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేస్తున్న బాలమురళి, రాహుల్‌.
  • రాజ్‌కోట్‌ వన్డే: ఆస్ట్రేలియా విజయలక్ష్యం 341 పరుగులు. ఆరు వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసిన భారత్‌.
  • మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి అస్వస్థత. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో సోమిరెడ్డికి చికిత్స.

సౌర వ్యవస్థ పుట్టుకను చేధించబోతున్న జపాన్?

, సౌర వ్యవస్థ పుట్టుకను చేధించబోతున్న జపాన్?

అంతరిక్ష నౌకా ప్రయోగంలో సరికొత్త రికార్డు సృష్టించింది జపాన్. జపాన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ పంపించిన ఒక అంతరిక్ష నౌక విజయవంతంగా గ్రహశకలం మీదకు దిగింది.

, సౌర వ్యవస్థ పుట్టుకను చేధించబోతున్న జపాన్?

హయబుసా 2 అనే అంతరిక్ష నౌకకు సంబంధించిన ఒక ప్రోబ్ మన కాలమానం ప్రకారం గురువారం రాత్రి 11 గంటలకు ర్యుగు అనే ఉల్క మీదకు దిగింది. అది ఆ ఉల్క యెక్క ఉపరితలం మీద శాంపిలర్ హార్న్ అనే పరికరంతో  కొన్ని డస్ట్ పార్టికల్స్ ని సేకరించి నౌకలోకి తెచ్చింది.

, సౌర వ్యవస్థ పుట్టుకను చేధించబోతున్న జపాన్?

ఇది ఇలా ఉండగా ఆ అంతరిక్ష నౌక తిరుగు ప్రయాణం మొదలు పెట్టింది.. అనుకున్నవన్నీ కరెక్ట్ గా జరిగితే అది భూమి కి 2020 లో చేరాల్సి ఉంది. ఆ నమూనాలను సరిగ్గా బయల్దేరిన కొద్ది నెలలకు ఆ నౌక ఆస్ట్రేలియా స్పేస్ స్టేషన్ కి చేరవేయాలి. ఇక ఆ నౌక ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది.

, సౌర వ్యవస్థ పుట్టుకను చేధించబోతున్న జపాన్?

ర్యుగు అనేది సోలార్ సిస్టం నుండి చాలా ఏళ్ళ క్రితం వేరుబడిన ఉల్కగా శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని మీద పరిశోధన చేయడం వల్ల చాలా విషయాలు తెలుస్తాయని వారి అభిప్రాయం. ‘అటువంటి గ్రహశకలాల నుండి సేకరించిన మట్టి ద్వారా సౌర పుట్టాక వ్యవస్థను, భూమి యొక్క జీవిత చక్రాన్ని తెలుసుకోవచ్చు అని అంటున్నారు.

, సౌర వ్యవస్థ పుట్టుకను చేధించబోతున్న జపాన్?

జపాన్ ఏరోస్పేస్ ఏజెన్సీ ఐదు గంటల ఆలస్యం తర్వాత ఈ ప్రక్రియను మొదలు పెట్టారు. అనుకున్న సమయంలో అంతరిక్ష నౌక ఆస్ట్రేలియా చేరుకునే వరకు ర్యుగు నుండి సేకరించిన దానిని భద్రపరుస్తారట. ఆ ప్రయాణం సుమారు మూడు బిలియన్ మైల్స్ గా తేల్చారు.  ఏది ఏమైనా ఇలాంటి మరెన్నో విషయాలు జపాన్ శాస్త్రవేత్తలు కనుగోవాలని అనుకుంటున్నారు.