IPL 2020, SRH vs KKR.. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఖాతాలో తొలి విజయం

|

Sep 26, 2020 | 11:38 PM

SRH vs KKR : ఐపీఎల్ 2020 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ బోణీ కొట్టింది.హైదరాబాద్‌పై కోల్‌కతా 7 వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. 18 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. శుభ్‌మన్‌ గిల్‌(70), ఇయాన్‌ మోర్గాన్‌(42) ఇద్దరూ నిలకడగా ఆడి జట్టును గెలిపించారు. దీంతో కోల్‌కతా ఈ సీజన్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. మరోవైపు హైదరాబాద్‌ వరుసగా రెండో టీ20 ఓటమిపాలైంది. (IPL 2020)   [svt-event title=”బోణీ చేసిన […]

IPL 2020, SRH vs KKR.. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఖాతాలో తొలి విజయం
Follow us on

SRH vs KKR : ఐపీఎల్ 2020 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ బోణీ కొట్టింది.హైదరాబాద్‌పై కోల్‌కతా 7 వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. 18 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. శుభ్‌మన్‌ గిల్‌(70), ఇయాన్‌ మోర్గాన్‌(42) ఇద్దరూ నిలకడగా ఆడి జట్టును గెలిపించారు. దీంతో కోల్‌కతా ఈ సీజన్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. మరోవైపు హైదరాబాద్‌ వరుసగా రెండో టీ20 ఓటమిపాలైంది. (IPL 2020)

 

[svt-event title=”బోణీ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్” date=”26/09/2020,11:20PM” class=”svt-cd-green” ]

[svt-event title=”కోల్‌కతా నైట్‌రైడర్స్ తొలి విజయం” date=”26/09/2020,11:06PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఇయాన్‌ మోర్గాన్‌ ఫోర్” date=”26/09/2020,11:03PM” class=”svt-cd-green” ]

[svt-event title=”శుభ్‌మన్‌ గిల్‌ ఫోర్,సిక్స్” date=”26/09/2020,10:56PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఇయాన్‌ మోర్గాన్‌ సిక్స్” date=”26/09/2020,10:41PM” class=”svt-cd-green” ]

[svt-event title=”శుభ్‌మన్‌ గిల్‌ ఆఫ్ సెంచరీ” date=”26/09/2020,10:37PM” class=”svt-cd-green” ]

[svt-event title=”శుభ్‌మన్‌ గిల్‌ దూకుడు” date=”26/09/2020,10:34PM” class=”svt-cd-green” ]

[svt-event title=”రాషీద్‌ ఖాన్‌ సూపర్ ఓవర్” date=”26/09/2020,10:13PM” class=”svt-cd-green” ]

[svt-event title=”5 ఓవర్లకు 43/2″ date=”26/09/2020,10:10PM” class=”svt-cd-green” ]

[svt-event title=”నితీశ్‌ రాణా ఔట్” date=”26/09/2020,10:00PM” class=”svt-cd-green” ]

[svt-event title=”నితీశ్‌ రాణా ఫోర్” date=”26/09/2020,9:49PM” class=”svt-cd-green” ]

[svt-event title=”నితీశ్‌ రాణా ఫోర్” date=”26/09/2020,9:46PM” class=”svt-cd-green” ]

[svt-event title=”సునీల్‌ నరైన్‌ ఔట్” date=”26/09/2020,9:41PM” class=”svt-cd-green” ]

[svt-event title=”20 ఓవర్లకు హైదరాబాద్ 142/4″ date=”26/09/2020,9:25PM” class=”svt-cd-green” ]

[svt-event title=”వృద్ధిమాన్‌ సాహా రనౌట్” date=”26/09/2020,9:17PM” class=”svt-cd-green” ]

[svt-event title=”మహ్మద్‌ నబి‌ ఫోర్” date=”26/09/2020,9:10PM” class=”svt-cd-green” ]

[svt-event title=”సన్‌రైజర్స్ హైదరాబాద్ 127/03″ date=”26/09/2020,9:08PM” class=”svt-cd-green” ]

[svt-event title=”మనీష్‌ పాండే ఔట్” date=”26/09/2020,9:06PM” class=”svt-cd-green” ]

[svt-event title=”మనీష్‌ పాండే 50/35″ date=”26/09/2020,8:59PM” class=”svt-cd-green” ]

[svt-event title=”వృద్ధిమాన్‌ సాహా సిక్స్” date=”26/09/2020,8:57PM” class=”svt-cd-green” ]

[svt-event title=”డేవిడ్‌ వార్నర్(36/30)‌ ఔట్” date=”26/09/2020,8:20PM” class=”svt-cd-green” ]

[svt-event title=”మనీష్‌ పాండే సిక్స్” date=”26/09/2020,8:06PM” class=”svt-cd-green” ]

[svt-event title=”సన్‌రైజర్స్ హైదరాబాద్40/01″ date=”26/09/2020,8:03PM” class=”svt-cd-green” ]

[svt-event title=”డేవిడ్‌ వార్నర్‌ ఫోర్” date=”26/09/2020,7:59PM” class=”svt-cd-green” ]

[svt-event title=”జానీ బెయిర్‌స్టో ఔట్” date=”26/09/2020,7:51PM” class=”svt-cd-green” ]

[svt-event title=” డేవిడ్‌ వార్నర్‌(కెప్టెన్‌), జానీ బెయిర్‌స్టో” date=”26/09/2020,7:43PM” class=”svt-cd-green” ]

హైదరాబాద్‌ జట్టు:

డేవిడ్‌ వార్నర్‌(కెప్టెన్‌), జానీ బెయిర్‌స్టో, మనీష్‌ పాండే, వృద్ధిమాన్‌ సాహా‌, మహ్మద్‌ నబి‌, ప్రియమ్‌ గార్గ్‌, అభిషేక్‌ శర్మ, రాషీద్‌ ఖాన్‌, భువనేశ్వర్‌ కుమార్‌, ఖలీల్‌ అహ్మద్‌, టి నటరాజన్‌

[svt-event title=”హైదరాబాద్‌ జట్టు సభ్యులు” date=”26/09/2020,7:35PM” class=”svt-cd-green” ]

కోల్‌కతా జట్టు:

సునీల్‌ నరైన్‌, శుభ్‌మన్‌ గిల్‌, నితీశ్‌ రాణా, ఇయాన్‌ మోర్గాన్‌, ఆండ్రూ రసెల్‌, దినేశ్‌ కార్తిక్‌(కెప్టెన్‌), కమలేశ్‌ నాగర్‌కోటి‌, పాట్‌ కమిన్స్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, వరున్‌ చక్రవర్తి‌, శివమ్‌ మాన్వి

[svt-event title=”తుది జట్టు సభ్యులు వీరే..” date=”26/09/2020,7:15PM” class=”svt-cd-green” ]

[svt-event title=” బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్” date=”26/09/2020,7:14PM” class=”svt-cd-green” ]

[svt-event title=”టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్” date=”26/09/2020,7:03PM” class=”svt-cd-green” ]

[svt-event title=”హైదరాబాద్, కోల్‌కతా మధ్య ఢీ అంటే ఢీ” date=”26/09/2020,6:03PM” class=”svt-cd-green” ]