దొంగ కోతి డబ్బులెత్తుకెళ్లింది.!

టోల్ గేట్ల వద్ద జరిగే దొంగతనాల్లో ఇదో కొత్త రకం కోణం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్‌లోని టోల్ గేట్ వద్ద ఓ వింత చోరీ జరిగింది. ఓ కోతి అక్కడి బూత్‌లోకి వెళ్లి ఏకంగా 5 వేలు ఎత్తుకెళ్లింది. ఈ దొంగ కోతిగారి చోరీ తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు వివరాల్లోకి వెళ్తే… ఓ కారు వచ్చి టోల్ గేట్ వద్ద ఆగగానే తక్షణమే అందులో నుంచి ఓ కోతి బయటికి వచ్చి […]

దొంగ కోతి డబ్బులెత్తుకెళ్లింది.!
Follow us

|

Updated on: May 03, 2019 | 5:30 PM

టోల్ గేట్ల వద్ద జరిగే దొంగతనాల్లో ఇదో కొత్త రకం కోణం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్‌లోని టోల్ గేట్ వద్ద ఓ వింత చోరీ జరిగింది. ఓ కోతి అక్కడి బూత్‌లోకి వెళ్లి ఏకంగా 5 వేలు ఎత్తుకెళ్లింది. ఈ దొంగ కోతిగారి చోరీ తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు వివరాల్లోకి వెళ్తే…

ఓ కారు వచ్చి టోల్ గేట్ వద్ద ఆగగానే తక్షణమే అందులో నుంచి ఓ కోతి బయటికి వచ్చి బూత్‌లోకి ప్రవేశించింది. దీనితో  బూత్‌లోని  క్యాషియర్ తేరుకునే లోగా క్షణాల్లో క్యాష్ కౌంటర్‌లోని  కొంత నగదును పట్టుకుని ఉడాయించింది. గతంలో కూడా ఇలాగే ఓ వానరం డబ్బులెత్తుకుపోయిన వైనం మీడియాలో హల్‌చల్ చేసింది. ఇక తాజా సంఘటన విషయానికి వస్తే ఈ కోతిని టోల్ గేట్ సిబ్బంది పట్టుకుని నగదును స్వాధీనం చేసుకున్నారు. కొంతమంది తాము పెంచుకునే కోతులకు ఇలా దొంగతనాల్లో శిక్షణను ఇచ్చి పబ్బం గడుపుకుంటున్నారని టోల్ గేట్ అధికారులు చెబుతున్నారు. ఇదివరలో జరిగిన ఇలాంటి ఘటనను వాళ్ళు గుర్తు చేస్తున్నారు.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో