సంచలనం సృష్టిస్తారా..!

ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్‌ల మధ్య కార్డిఫ్ వేదికగా ఆసక్తికరమైన పోరు జరగనుంది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయం పాలైన లంక ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని చూస్తోంది. అటు ఆఫ్ఘన్ తన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన సంగతి తెలిసిందే. చిచ్చర పిడుగు ఆఫ్ఘన్.. ఈ మ్యాచ్‌లో సంచలనం సృష్టిస్తుందని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాబట్టి తొలి మ్యాచ్‌ల్లో ఓడిన ఈ రెండింటిలో ఖాతా తెరిచే జట్టు ఎవరో […]

సంచలనం సృష్టిస్తారా..!
Follow us

| Edited By: Srinu

Updated on: Jun 04, 2019 | 5:04 PM

ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్‌ల మధ్య కార్డిఫ్ వేదికగా ఆసక్తికరమైన పోరు జరగనుంది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయం పాలైన లంక ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని చూస్తోంది. అటు ఆఫ్ఘన్ తన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన సంగతి తెలిసిందే. చిచ్చర పిడుగు ఆఫ్ఘన్.. ఈ మ్యాచ్‌లో సంచలనం సృష్టిస్తుందని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాబట్టి తొలి మ్యాచ్‌ల్లో ఓడిన ఈ రెండింటిలో ఖాతా తెరిచే జట్టు ఎవరో కొద్ది గంటల్లో తెలియనుంది.