AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీరియస్‌‌‌‌‌‌గా లైవ్ రిపోర్టింగ్ చేస్తుంటే.. టీవీ చూసే వారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.. అసలేం జరిగిందో తెలుసా..

సీరియస్‌గా రిపోర్టింగ్‌ చేస్తున్న సమయంలో సడెన్‌గా మీకు గుర్తుతెలియని వ్యక్తి వచ్చి మిమ్మల్ని డిస్టబ్‌ చేస్తే.. ఎక్కడల్లేని.. కోపం వస్తుంది. ఇంకొన్ని సార్లు అయితే.. కొందరు ఆకతాయి కుర్రాళ్లు.. సీరియస్‌గా లైవ్‌ రిపోర్టింగ్‌ చేస్తుంటే.

సీరియస్‌‌‌‌‌‌గా లైవ్ రిపోర్టింగ్ చేస్తుంటే.. టీవీ చూసే వారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.. అసలేం జరిగిందో తెలుసా..
Rajeev Rayala
| Edited By: |

Updated on: Feb 21, 2021 | 2:16 PM

Share

Viral video : సీరియస్‌గా రిపోర్టింగ్‌ చేస్తున్న సమయంలో సడెన్‌గా మీకు గుర్తుతెలియని వ్యక్తి వచ్చి మిమ్మల్ని డిస్టబ్‌ చేస్తే.. ఎక్కడల్లేని.. కోపం వస్తుంది. ఇంకొన్ని సార్లు అయితే.. కొందరు ఆకతాయి కుర్రాళ్లు.. సీరియస్‌గా లైవ్‌ రిపోర్టింగ్‌ చేస్తుంటే.. సిల్లిగా లేడీ రిపోర్టర్‌కు ముద్దుపెట్టి మరీ జారుకుంటారు. ఇలా.. రిపోర్టర్లను.. నానా రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉంటారు. ఇప్పుడు ఇలాంటి సంఘటనే మరోటి జరిగింది. ఇది అంతకుమించి అనే చెప్పాలి.

రిపోర్టర్‌ లైవ్‌ ఇస్తుండగా ఓ దుండగుడు తుపాకీతో బెదిరించి దోపిడీ చేసిన ఘటన ఈక్వెడార్‌లో చోటుచేసుకుంది. ఈ నెల 12న ఈక్వెడార్‌లోని ఓ ఫుట్‌బాల్‌ స్టేడియం వ‍ద్ద మ్యాచ్‌కు సంబంధించి ఓ ప్రముఖ స్పోర్ట్స్ చానల్‌కు చెందిన జర్నలిస్ట్ డియెగో ఆర్డినోలా లైవ్‌ రిపోర్టింగ్‌ చేస్తున్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన దుండగుడు రిపోర్టర్‌తో పాటు సిబ్బందిని తుపాకీతో బెదిరించి వారి వద్ద ఉన్న ఫోన్లు,డబ్బు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. దీంతో భయపడిపోయిన సిబ్బంది ఒకరు తన వద్ద ఉన్న వస్తువులను ఇచ్చేయడంతో, అవి తీసుకొని దుండగుడు అక్కడి నుంచి మెల్లిగా జారుకున్నాడు. అయితే ఈ తతంగా అంతా.. లైవ్‌ రిపోర్టింగ్‌ చేస్తున్న సమయంలోనే జరిగింది. ఈ వ్యవహారం అంతా.. చూసిన నెటిజన్లు.. టీవీ యాంకర్‌లు.. షాక్‌ అయ్యారు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral Video: భార్య చిలిపి ముద్దు.. ఆగ్రహించిన భర్త.! జూమ్ మీట్‌లో ఫన్నీ రొమాన్స్.. నెటిజన్లు ఫిదా..

చికెన్ స్కిన్ Vs స్కిన్ లెస్.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
చికెన్ స్కిన్ Vs స్కిన్ లెస్.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
బాయిలోనే బల్లిపలికే ఫోక్ సాంగ్‌కు ఎన్ని లక్షలు వచ్చాయంటే..
బాయిలోనే బల్లిపలికే ఫోక్ సాంగ్‌కు ఎన్ని లక్షలు వచ్చాయంటే..
క్రికెట్ ఆడుతూ కుప్పకూలిన యువకుడు.. ఆస్పత్రికి తరలించే లోపుగానే..
క్రికెట్ ఆడుతూ కుప్పకూలిన యువకుడు.. ఆస్పత్రికి తరలించే లోపుగానే..
అప్పుడు సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. శ్రీకాంత్
అప్పుడు సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. శ్రీకాంత్
ఏం రాత రాశావు దేవుడా.. మంటల్లో పిల్లలు.. తట్టుకోలేక భార్య..
ఏం రాత రాశావు దేవుడా.. మంటల్లో పిల్లలు.. తట్టుకోలేక భార్య..
బన్నీ సినిమాలో కొంచెం ఉంటే బూతు పాట అయిపోయేది..
బన్నీ సినిమాలో కొంచెం ఉంటే బూతు పాట అయిపోయేది..
భవిష్యత్తులో బంగారంతో ప్రైవేట్ జెట్ కొనుగోలు చేయొచ్చా..?
భవిష్యత్తులో బంగారంతో ప్రైవేట్ జెట్ కొనుగోలు చేయొచ్చా..?
శ్రీ భక్తులకు సూపర్ గుడ్ న్యూస్.. ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల
శ్రీ భక్తులకు సూపర్ గుడ్ న్యూస్.. ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల
నదిలో కుప్పలు తెప్పలుగా శవాలు..OTTలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్
నదిలో కుప్పలు తెప్పలుగా శవాలు..OTTలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్
మీరు తాగే బ్లాక్ కాఫీ మీ ఆరోగ్యాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసా
మీరు తాగే బ్లాక్ కాఫీ మీ ఆరోగ్యాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసా