AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Optical illusion: మీ కళ్లకు సూపర్‌ టెస్ట్.. ఈ చిత్రంలోని పిల్లిని 10 సెకన్లలో గుర్తిస్తే.. మీరే తోపులు

ఆప్టికల్ ఇల్యూషన్స్ చిత్రాలు మన కళ్లకు, మెదలకు పనిచెప్పడంతో పాటు, దృశ్య తీక్షణత, ఏకాగ్రతను కూడా పెంచుతాయి. అందుకే చాలా మంది వీటిని సాల్వ్ చేయడానికి ఇష్టపడుతారు. ఇలాంటి చిత్రాలు సోషల్ మీడియాలో తరచూ వైరల్‌ అవుతూ ఉంటాయి. తాజాగా అలాంటి ఒక చిత్రం ట్రెండింగ్‌లోకి వచ్చింది. మీకు కూడా ఇలాంటి చిత్రాలను సాల్వ్‌ చేసే అలవాటు ఉంటే.. ఇక్కడున్న చిత్రంలోని పిల్లిని 10 సెకన్లలో కనిపెట్టండి.

Optical Illusion
Anand T
|

Updated on: Oct 07, 2025 | 8:25 PM

Share

ఆప్టికల్ ఇల్యూషన్స్ చిత్రాలు మన కళ్లకు, మెదలకు పనిచెప్పడంతో పాటు, దృశ్య తీక్షణత, ఏకాగ్రతను కూడా పెంచుతాయి. అందుకే చాలా మంది వీటిని సాల్వ్ చేయడానికి ఇష్టపడుతారు. ఇలాంటి చిత్రాలు సోషల్ మీడియాలో తరచూ వైరల్‌ అవుతూ ఉంటాయి. తాజాగా అలాంటి ఒక చిత్రం ట్రెండింగ్‌లోకి వచ్చింది. మీకు కూడా ఇలాంటి చిత్రాలను సాల్వ్‌ చేసే అలవాటు ఉంటే.. ఇక్కడున్న చిత్రంలోని పిల్లిని 10 సెకన్లలో కనిపెట్టండి.

సవాల్‌ను సీకరించడానికి మీరు సిద్ధమేనా?

పైన ఉన్న చిత్రాన్ని చూసిన వెంటనే మీరు మొదట గందరగోళానికి గురవుతారు. ఎందుకంటే అక్కడ మీకు కేవలం కూరగాయల మొక్కలు, తీగలు మాత్రమే కనిస్తాయి. కానీ వాటి మధ్యలో ఒక పిల్లి కూడా ఉందని చాలా మంది గ్రహించరు. ఇక్కడ మీకు ఇచ్చే టాస్క్‌ ఏమిటంటే.. ఈ చిత్రంలో దాడి ఉన్న పిల్లిని మీరు 10 సెకన్లలోపు కనుగొనాలి. మీకు తెలివితేటలు, మంచి దృష్టి నైపుణ్యాలు, ఏకాగ్రత వహించే సామర్థ్యం ఉంటే మీరు దాగి ఇచ్చిన కాలపరిమితిలోనే కనిపెట్టవచ్చు. కాబట్టి మీరు ఈ సవాలును స్వీకరించడానికి సిద్ధంగా ఉంటే.. ఈ చిత్రాన్ని ఏకాగ్రతతో జూమ్ చేసి క్షుణ్నంగా పరిశీలించండి.. అందులో దాగి ఉన్న పిల్లి మీకు కనిపిస్తుంది.

ఇక్కడ సమాధానం ఉంది

మీరు 10 సెకన్లలోపు కూరగాయల తోటలో దాక్కున్న పిల్లిని కనుగొంటే, ధన్యవాదాలు. మీకు మంచి దృశ్య నైపుణ్యాలు, ఏకాగ్రత ఉందని అర్థం. ఒక వేళ మీరు పిల్లిని గుర్తించలేకపోయినా.. ఏం పర్వాలేదు. ఎందుకంటే ఈ చిత్రంలో మిరప మొక్క వెనుక దాక్కుని ఉన్న పిల్లిని మేం ఒక సర్కిల్‌లో ఉంచాము. అక్కడ మీరు సమాధానం కనుగొనవచ్చు.

Optical Illusion

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఎండాకాలంలో చల్లని కబురు.. ఏపీ, తెలంగాణకు వర్షసూచన..

పల్లెటూరి స్టైల్ వంకాయ పచ్చిమిర్చి రోటి పచ్చడి.. రుచి అమోఘం

మరోసారి తలపడని బెంగళూరు, చెన్నై జట్లు.. ఎందుకో తెలుసా?

లవ్ బ్రేకప్ గురించి బయటపెట్టిన సుధీర్.. 14 ఏళ్ల ప్రేమ..

వర్షం వల్ల మ్యాచ్ రద్దయినా టికెట్ డబ్బులు వెనక్కి వస్తాయా ?

పసిడి ప్రియులకు పండగే! మరింత తగ్గిన బంగారం ధర, ఇవాళ్టి రేట్స్...

ఆభరణానికి ఒక ప్రత్యేక గుర్తింపు.. ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

మీ అకౌంట్ నుండి ఆటోమేటిక్‌గా డబ్బులు కట్ అవుతున్నాయా? ఇలా ఆపేయండి

Horoscope Today: ఆ రాశి వారికి కొత్త ఉద్యోగావకాశాలు..

పసిడి ప్రేమికులకు శుభవార్త.. ఏకంగా రూ.54,686 వరకు పడిపోయిన బంగారం