Photo Puzzle: కొబ్బరి చెట్ల మధ్య ఓ భారీ సర్పం చుట్ట చుట్టుకుని పడుకుంది.. మీరు దాన్ని కనిపెట్టగలరా..?

పజిల్స్ అంటే మీకు ఇష్టమా..? చిక్కు ప్రశ్నలు సాల్వ్ చేస్తూ ఉత్సాహంగా ముందుకు సాగుతారా…? అయితే మీ కోసమే ఈ ఆప్టికల్ ఇల్యూజన్ పజిల్.

Photo Puzzle: కొబ్బరి చెట్ల మధ్య ఓ భారీ సర్పం చుట్ట చుట్టుకుని పడుకుంది.. మీరు దాన్ని కనిపెట్టగలరా..?
Photo Puzzle
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 11, 2022 | 1:24 PM

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు నెటిజన్ల కొత్త అడిక్షన్‌గా మారాయి. ప్రతిరోజూ వందల కొద్దీ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు  సోషల్ మీడియా వేదికల్లో మిలియన్ల మంది నెటిజన్లను ఆకర్షిస్తూ వైరల్ అవుతున్నాయి. తాజాగా మీ ఐ ఫోకస్ ఏ పాటిదో తెలుసుకునేందుకు అలాంటి ఓ ఫోటోను మీ ముందుకు తీసుకువచ్చాం. ఇది మీకు ఓ రకమైన సవాలే. మీరు దాన్ని కనిపెడితే మీరు సూపర్ దృష్టి కలవారని ఒప్పుకోవాల్సిందే. మీరు సవాళ్లను ఏ కోణంలో చూస్తారు, అర్థం చేసుకుంటారు అనే విషయాలపై ఆధారపడి ఈ చిక్కు పజిల్స్ ఉంటాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు అన్ని వర్గాల నెటిజన్లను ఈ ఆప్టికల్ ఇల్యూషన్ గేమ్‌పై బాగా ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.

మీరు పైన చూస్తున్న ఫోటోలో కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి కదా..! వాటి మధ్య  భారీ పాము ఉంది. చుట్ట చుట్టుకుని అక్కడే సేదతీరుతుంది. మీరు స్మార్ట్ అనుకుంటున్నారేమో.. ఆ పాము ఇంకా ఇస్మార్ట్. అందుకే పచ్చని చెట్ల కింద ఎవరికీ కనిపించకుండా నక్కి ఉంది. అయితే 8 సెకన్లలోనే మీరు ఆ పామును కనిపెట్టాలి. అప్పుడే మీ ఐ పవర్ అదుర్స్ అని ఒప్పుకుంటాం. ఒక నిమిషంలో లోపల కనిపెడితే ఓకే. అంతకుమించి టైమ్ తీసుకుంటే మాత్రం.. మీ ఫోకస్ సరిగ్గా లేనట్లే.

ఆ పామును కనిపెట్టారా..? అయితే నో ఇష్యూస్.  ఇప్పటికీ గుర్తించలేకపోతే మదనపడకండి. పాము ఎక్కడ ఉందో క్లూ ఇస్తాం. ఎక్కువగా కుడివైపు నీడ ఉన్న ప్రాంతంలో జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు.. అది మీకు కనిపించే ఉంటుంది. ఇంకా దొరకలేదా..? అయ్యే కంగారేం లేదు. ఆ పాము ఎక్కడ ఉందో మేమే దిగువన ఫోటోలో ఇస్తున్నాం. నెక్ట్స్ టైమ్ మరో కిర్రాక్ పజిల్‌తో కలుసుకుందాం. బై.. బై.

Snake

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే