Anushka Launched Dial 100 Vehicles: ఫ్రీ షీ షటిల్ బస్‌లను ప్రారంభించిన అనుష్క.. ప్రతి మహిళా పోలీస్ ఒక స్టార్ అని ప్రశంస

హైదరాబాద్ లోని ఫ్రీ షీ షటిల్ బస్ ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హీరోయిన్ అనుష్క శెట్టి హాజరయ్యారు. షీ పాహి , ఫస్ట్ అన్యువల్ కాన్ఫరెన్స్ 2021 ప్రారంభోత్సవ కార్యక్రమంలో..

Anushka Launched Dial 100 Vehicles:  ఫ్రీ షీ షటిల్ బస్‌లను ప్రారంభించిన అనుష్క..  ప్రతి మహిళా పోలీస్ ఒక స్టార్ అని ప్రశంస
Follow us

|

Updated on: Jan 27, 2021 | 2:57 PM

Anushka Launched Dial 100 Vehicles: హైదరాబాద్ లోని ఫ్రీ షీ షటిల్ బస్ ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హీరోయిన్ అనుష్క శెట్టి హాజరయ్యారు. షీ పాహి , ఫస్ట్ అన్యువల్ కాన్ఫరెన్స్ 2021 ప్రారంభోత్సవ కార్యక్రమంలో అనుష్కతో పాటుగా, అడిషనల్ డీజీ స్వాతి లక్రా, సైబరాబాద్ సీపీ సజ్జానార్ లు పాల్గొన్నారు. సైబరాబాద్ డయల్ 100 క్విక్ రెస్పాన్స్ వాహనాలను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో అనుష్క మాట్లాడుతూ.. ‘ఇక్కడ ఉన్న ప్రతి మహిళ పోలీస్ సిబ్బంది ఒక స్టార్’ అన్నారు. కోవిడ్ టైం లో పోలీస్ లు చాలా బాగా పని చేశారు. నన్ను ఇలాంటి కార్యక్రమ కు పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంత మంది మహిళా పోలీస్ లు ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ‘షీ పాహి’ అనే పేరు పెట్టడం చాలా బాగుంది. సమాజం లో ఒకరికి ఒకరు తోడుగా ఉండాలని’అనుష్క తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళ పోలీస్ అధికారులు పాల్గొన్నారు. అనంతరం వివిధ పోలీస్ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన పోలీస్ అధికారులకు ప్రశంస అవార్డులతో సత్కరించారు.

Also Read: 15 ఏళ్లు పైబడిన ప్రభుత్వ వాహనాలకూ స్క్రాపేజీ పాలసీ వర్తింపు.. 2022 ఏప్రిల్‌ 1 నుంచి అమలు

ఏపీలో మరో మైలురాయిని అధిగమించిన ఎయిర్‌టెల్‌..

మా కుక్కీలను తినేటప్పుడు జాగ్రత్త.. కస్టమర్లకు బేకరీ హెచ్చరిక..

ఈ అందాల రాశి గుర్తుందా ?.. బ్లూ కలర్‏ లెహంగాలో మెరిసిన హీరోయిన్..

డయాబెటీస్ పేషెంట్ల కోసం స్పెషల్ బ్రేక్ ఫాస్ట్.. ఓట్స్ ఊతప్పం..

ఎన్నికల ప్రచారంలో షారుఖ్.. వీడియో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం

ఎముకలు, పువ్వులతో వజ్రాల తయారీ.. ధర తెలిస్తే షాక్

ఈ లడ్డూ చెడు కొవ్వుకు బ్రహ్మాస్త్రం.. నో హార్ట్ అటాక్

ల్యాప్‌టాప్‌లపై బంపర్ ఆఫర్.. అమెజాన్‌లో ఏకంగా 50 శాతం తగ్గింపు..

హైదరాబాదీ క్రికెటర్ మంచి మనసు.. అమ్మాయిలకు మర్చిపోలేని గిఫ్ట్స్

నగరిలో మంత్రి రోజా నామినేషన్ దాఖలు.. హ్యాట్రిక్ విజయంపై ధీమా..

మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..

కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  

Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..

గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!

టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.

జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.

యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్

డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.

కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.

నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!