World Lung Day: మీ చాతిలో ఈ విధంగా నొప్పి వస్తుందా? ఏమాత్రం ఆలస్యం చేయకండి..

|

Sep 25, 2023 | 3:31 PM

వ్యక్తి శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో ఊపిరితిత్తులు ఒకటి. ఊపిరి తిత్తులు శరీరం అంతటికీ ఆక్సీజన్‌ను చేరవేస్తుంది. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటేనే.. మనం ఆరోగ్యంగా ఉంటాం. ఊపిరితిత్తుల ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 25వ తేదీన ప్రపంచ ఊపిరితిత్తుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. వ్యక్తికి ఊపిరితిత్తులు అనేవి చాలా కీలకం. వాటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఊపిరితిత్తుల వ్యాధికి సంబంధించి సంకేతాలను విస్మరించడం వలన తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది.

World Lung Day: మీ చాతిలో ఈ విధంగా నొప్పి వస్తుందా? ఏమాత్రం ఆలస్యం చేయకండి..
Lungs Health
Follow us on