Teeth Whitening: మీ దంతాలు పసుపు రంగులో ఉన్నాయా..? ఇలా చేస్తే తప్పకుండా మెరుస్తాయి..

Teeth Whitening Tips: ప్రతిఒక్కరూ నవ్వుతుంటే.. చాలా అందంగా ఉంటుంది. అయితే వారి ముఖంతోపాటు పళ్లు కూడా అందానికి మరింత ఆకర్షణీయంగా మారుతాయి. అయితే కొంతమంది పళ్లు చూడటానికి గార పట్టి లేదా పసుపు రంగులో..

|

Updated on: Mar 07, 2021 | 10:14 PM

Teeth Whitening Tips: ప్రతిఒక్కరూ నవ్వుతుంటే.. చాలా అందంగా ఉంటుంది. అయితే వారి ముఖంతోపాటు పళ్లు కూడా అందానికి మరింత ఆకర్షణీయంగా మారుతాయి. అయితే కొంతమంది పళ్లు చూడటానికి గార పట్టి లేదా పసుపు రంగులో ఉంటాయి. అలాంటి వారు నవ్వుతారు. కానీ బయటకు కనిపించేలా నవ్వరు.

1 / 6
ఇలాంటి సమస్యను చాలా మంది అనుభవిస్తుంటారు. కానీ కొన్ని చిట్కాలను పాటిస్తే ఇంట్లోనే పళ్లకు చికిత్స చేసుకోవత్సని నిపుణులు పేర్కొంటున్నారు. అసలు పళ్లు పసుపు రంగులోకి ఎందుకు మారుతాయి. దానికోసం ఎలాంటి చికిత్స చేసుకోవాలి అనేది ఒకసారి పరిశీలిద్దాం.

2 / 6
ఆరోగ్యకరమైన పంటిపై ఎనామెల్ తెల్లగా ఉంటుంది. కానీ కాలక్రమేణా ఎనామెల్ విచ్ఛిన్నమై డెంటిన్‌ను బహిర్గతం చేస్తుంది. దీనివల్ల దంతాలు పసుపు రంగులోకి మారుతాయి. మనం తినే ఆహారం కూడా మన దంతాలపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా రెడ్ వైన్, కలర్ సాస్, సోడాస్, టీ, కాఫీలు, మామిడి, చక్కెర వంటివి బాగా పళ్లపై ప్రభావాన్ని చూపుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.

3 / 6
అయితే ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా.. రోజుకు రెండు సార్లు బ్రష్ చేయాలని అమెరికన్ డెంటల్ అసోసియేషన్ సూచిస్తోంది. రోజుకు ఒకసారి మాత్రమే బ్రష్ చేస్తే పంటిపై ఆహార పదర్థాలు అలానే ఉంటాయని.. దీనివల్ల రంగు మారుతుందని పేర్కొంటున్నారు.

4 / 6
నోటిలో ఎప్పుడూ లాలాజల పరిమాణాన్ని తగినంత ఉంచుకోవాలని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. దీనివల్ల రోగ నిరోధక శక్తి పెరగడంతోపాటు.. మీ దంతాలపై ఉన్న కణాలు, రంగును తొలగించడంలో సహాయపడుతుందని సూచిస్తున్నారు.

5 / 6
ముఖ్యంగా ఆమ్లాలున్న, రంగులన్న ఆహారాన్ని తినవద్దని సూచిస్తున్నారు. ఒకవేళ తిన్నా.. వెంటనే గ్లాసు నీరు తాగాలని.. నోటిని శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇంకా ఈ సమస్య వేధిస్తున్నట్లయితే.. డాక్టర్ ను సంప్రదించి సలహాలు సూచనలు తీసుకోవాలని పేర్కొంటున్నారు నిపుణులు.

6 / 6
Follow us
బాక్సాఫీస్ బిగ్ వార్.. . ఒకే రోజు బరిలోకి పుష్పరాజ్, భైరవ.?

కార్తికేయ 3పై స్పందించిన నిఖిల్.. ఆ తర్వాతే సెట్స్ పైకి.?

భారీగా పెరగనున్న ఎలక్ట్రిక్ వాహనాల ధరలు.. కారణమిదే..

'పది' పరీక్షల్లో వింతలు.. తెలుగు పేపర్‌కు బదులు హిందీ ప్రశ్నపత్రం

ముందు నుయ్యి వెనక గొయ్యి.. అనేలా దర్శకుల పరిస్థితి.. వారెవరంటే.?

ఇంత టాలెంటెడ్‌గా ఉన్నారేంట్రా.. కారునే హెలికాప్టర్‌గా మార్చేశారు!

విమానాల టేకాఫ్‌ సమయంలో ఏసీలు ఎందుకు ఆఫ్‌ చేస్తారు?

అందుకే బోల్డ్‌గా నటించా.. అసలు విషయం చెప్పిన అనుపమ

30 కిలోలు తగ్గిపోయి అస్తిపంజరంలా మారిన నటుడు..ఎవరో గుర్తుపట్టారా?

ముంబై స్టార్ పేసర్ ఔట్.. కట్‌చేస్తే.. బాబర్ ఆజాం ప్లేయర్ ఇన్