Cholesterol Facts: కొలెస్ట్రాల్ గురించి ముఖ్యమైన విషయాలు.. అస్సలు స్కిప్ చేయకండి!

ప్రస్తుతం ఇప్పుడు ఎక్కువగా అందరూ బాధ పడే సమస్యల్లో కొలెస్ట్రాల్ సమస్య కూడా ఒకటి. కొలెస్ట్రాల్‌లో రెండు రకాలు ఉంటాయన్న విషయం అందరికీ తెలుసు. ఒకటి గుడ్ కొలెస్ట్రాల్ అయితే.. మరొకటి బ్యాడ్ కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ అనేది శరీరానికి చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది కణాల నిర్మాణానికి, హార్మోన్ల తయారీకి అవసరం. అయితే ఈ కొలెస్ట్రాల్ అనేది మరీ ఎక్కువ అయితేనే ప్రాబ్లమ్. మంచి కొలెస్ట్రాల్ శరీరాన్ని..

Cholesterol Facts: కొలెస్ట్రాల్ గురించి ముఖ్యమైన విషయాలు.. అస్సలు స్కిప్ చేయకండి!
cholesterol facts
Follow us

|

Updated on: May 09, 2024 | 4:35 PM

ప్రస్తుతం ఇప్పుడు ఎక్కువగా అందరూ బాధ పడే సమస్యల్లో కొలెస్ట్రాల్ సమస్య కూడా ఒకటి. కొలెస్ట్రాల్‌లో రెండు రకాలు ఉంటాయన్న విషయం అందరికీ తెలుసు. ఒకటి గుడ్ కొలెస్ట్రాల్ అయితే.. మరొకటి బ్యాడ్ కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ అనేది శరీరానికి చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది కణాల నిర్మాణానికి, హార్మోన్ల తయారీకి అవసరం. అయితే ఈ కొలెస్ట్రాల్ అనేది మరీ ఎక్కువ అయితేనే ప్రాబ్లమ్. మంచి కొలెస్ట్రాల్ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచి.. అదనపు కొలెస్ట్రాల్‌ను బయటకు పంపేందుకు సహాయ పడుతుంది. కానీ శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే.. గుండె జబ్బులు, హార్ట్ స్ట్రోక్ వంటివి వస్తాయి. ఇతర అనారోగ్య సమస్యలకు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

బాడీలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతే ఈ జాగ్రత్తలు అవసరం:

శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది పెరిగిపోతే.. సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం రావచ్చు. ముందుగా శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవడానికి ట్రై చేయండి. ప్రతిరోజూ వ్యాయామం వంటివి మొదలు పెట్టండి. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే ఆహారాల జోలికి అస్సలు పోవద్దు. వీటి వలన ఇంకా కొలెస్ట్రాల్ లెవల్స్ పెరుగుతాయి.

ధూమ పానం, మద్యపానంకు దూరంగా ఉండాలి. చేపలు, ధాన్యాలు, తక్కువ కొవ్వు ఉన్న పాల ఉత్పత్తులు తీసుకోవాలి. బాడీలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే కొన్ని సూచనలు ఇస్తుంది. వాటిని అనుసరించి.. సరైన చికిత్స తీసుకోవడం మంచిది.

ఇవి కూడా చదవండి

గుడ్ కొలెస్ట్రాల్ ఉండే ఆహారాలు:

బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గించాలంటే.. గుడ్ ఫ్యాట్ ఉన్న ఆహారాలు తీసుకోవాలి. చేపలు, నట్స్, విత్తనాలు, బీన్స్, పాల ఉత్పత్తులు, ప్రోటీన్ ఫుడ్స్, ఆలీవ్ ఆయిల్, జామ, యాపిల్, అరటి పండు, కూరగాయలు, బార్లీ, ఓట్స్, పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు చియా సీడ్స్ వంటి ఆహారాలు తీసుకుంటే కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేసుకోవచ్చు. అదే విధంగా ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం కూడా మంచిదే. కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవాలనుకుంటే.. వేయించిన ఆహారాలు, జంగ్ ఫుడ్స్, కొవ్వు పదార్థాలు, రెడ్ మీట్ వంటి వాటికి దూరంగా ఉండండి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
నిద్ర లేమి సమస్యతో ఇబ్బంది పడుతుంటే సింపుల్ టిప్స్ మీ కోసం
నిద్ర లేమి సమస్యతో ఇబ్బంది పడుతుంటే సింపుల్ టిప్స్ మీ కోసం
ఆ రెండు స్థానాలు బెట్టింగ్ రాయుళ్ల హాట్ సీట్లు.. ఫలితాలపై ఉత్కంఠ.
ఆ రెండు స్థానాలు బెట్టింగ్ రాయుళ్ల హాట్ సీట్లు.. ఫలితాలపై ఉత్కంఠ.
పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఫెయిర్ అండ్ లవ్లీ బ్యూటీ..పేరేంటంటే?
పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఫెయిర్ అండ్ లవ్లీ బ్యూటీ..పేరేంటంటే?
ఐసిస్ ఉగ్రవాదుల అరెస్ట్.. దేశంలోని ఎయిర్ పోర్ట్‎లలో హై అలర్ట్..
ఐసిస్ ఉగ్రవాదుల అరెస్ట్.. దేశంలోని ఎయిర్ పోర్ట్‎లలో హై అలర్ట్..
పెరుగుతో వీటిని కలిపి తీసుకుంటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడమే..
పెరుగుతో వీటిని కలిపి తీసుకుంటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడమే..
మట్టి పాత్రల్లో వంట చేస్తే అంత ఆరోగ్యం దాగి ఉందా? డోంట్ మిస్..
మట్టి పాత్రల్లో వంట చేస్తే అంత ఆరోగ్యం దాగి ఉందా? డోంట్ మిస్..
ఆధార్‌ దుర్వినియోగం కేసులో ఎలాంటి శిక్షలు ఉంటాయో తెలుసా..?
ఆధార్‌ దుర్వినియోగం కేసులో ఎలాంటి శిక్షలు ఉంటాయో తెలుసా..?
లేడీస్ అనుకుంటే ఆగమైనట్లే.. కన్నేసి వస్తారు.. ఆ తర్వాతే అసలు కథ..
లేడీస్ అనుకుంటే ఆగమైనట్లే.. కన్నేసి వస్తారు.. ఆ తర్వాతే అసలు కథ..
బేబీ బంప్‌తో ఓటు వేసిన స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే..
బేబీ బంప్‌తో ఓటు వేసిన స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే..
ఈ టిప్స్ పాటించారంటే.. మీ స్టవ్ తళతళ మెరవాల్సిందే!
ఈ టిప్స్ పాటించారంటే.. మీ స్టవ్ తళతళ మెరవాల్సిందే!
అర్థరాత్రి తెరిచి ఉన్న ఆలయం తలుపులు.. తెల్లారితే షాకింగ్ సీన్..
అర్థరాత్రి తెరిచి ఉన్న ఆలయం తలుపులు.. తెల్లారితే షాకింగ్ సీన్..
పోలీస్ స్టేషన్లో వినూత్న ప్రయోగం.. ఆలయాల తరహాలో ముస్తాబు..
పోలీస్ స్టేషన్లో వినూత్న ప్రయోగం.. ఆలయాల తరహాలో ముస్తాబు..
భర్తను కొట్టారని వైన్స్ సిబ్బందిపై భార్య దాడి
భర్తను కొట్టారని వైన్స్ సిబ్బందిపై భార్య దాడి
దుర్భర స్థితిలో అక్కడి అమెజాన్‌ ఉద్యోగులు.! తాజా సర్వేలో షాకింగ్‌
దుర్భర స్థితిలో అక్కడి అమెజాన్‌ ఉద్యోగులు.! తాజా సర్వేలో షాకింగ్‌
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?