ఎవరబ్బా ప్రభాస్ స్పెషల్ పర్సన్.. ఎందుకింత ఆసక్తి.?

Anil Kumar

20 May 2024

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పడు.. తన లైఫ్ లోకి రానున్న ఆ స్పెషల్ పర్సన్ ఎవరు.?

డార్లింగ్ పై ఎప్పటి నుండో ఇండస్ట్రీలో జరుగుతున్న చర్చ ప్రభాస్ పెళ్లి.. దానిపై ఏమైనా అప్డేట్ ఇస్తారా.?

ప్రభాస్ ఎవరిని పరిచయం చేయబోతున్నాడు. ? అసలు ఆయన ఎవరి గురించి చెప్తున్నాడు.? ఇలా ఎన్నో డౌట్స్ ఉన్నాయి.

లేదు వీటన్నిటికీ భిన్నంగా జూన్ 27 న రిలీజ్ కానున్న కల్కి మూవీ ప్రమోషన్స్ లో భాగంగా పోస్ట్ పెట్టారా.?

సాధారణంగా మొదటి నుండి కూడా తన వ్యక్తిగతమైన విషయాలను అభిమానులతో పంచుకోడానికి ఇష్టపడరు డార్లింగ్ ప్రభాస్.

అలంటి ఈయన సడన్ గా ఈ మధ్య ఒకే ఒక్క పోస్టుతో సోషల్ మీడియాలో అలజడి సృష్టించారు అని చెప్తున్నారు నెటిజన్స్.

తన లైఫ్ లోకి ఒక స్పెషల్ పర్సన్ రాబోతున్నారనే అర్థం వచ్చేలా స్టోరీ ఇన్‌స్టాగ్రామ్‌లో యాడ్ చేసారు ప్రభాస్.

దాంతో దేశమంతా దీనిపై చర్చ మొదలైంది. ఎవరా స్పెషల్ పర్సన్ అంటూ ఊహల్లో ఉండిపోయారు ప్రభాస్ అభిమానులు ఇప్పుడు.