చూస్తే సుస్సు పోసుకోవాల్సిందే.. ఈ సినిమా అస్సలు మిస్ అవ్వకండి 

Rajeev

20 May 2024

హారర్ సినిమాలకు మన దగ్గర మంచి క్రేజ్ ఉంది..  భయపెట్టె  సినిమాలు చూడటానికి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు.

ఓటీటీలో భయపెట్టే సినిమాలు చాలానే ఉన్నాయి. చాలా రకాల హారర్ మూవీస్ అందుబాటులో ఉన్నాయి

ఇప్పుడు ఓటీటీలో ఓ సినిమా ప్రేక్షకులను సుస్సుపోయిస్తుంది. ఈ సినిమా చూస్తే భయపడిన వారు ఉండరు.

ఇంతకు ఓటీటీలో భయపెడుతున్న సినిమా ఎదో తెలుసా.?  అంతగా భయపడటానికి ఆ సినిమాలో ఏముంది.?

భయపెట్టే సినిమాలకు ఓటీటీలో కొదవే లేదు. ఎన్నో రకాల సినిమాలు ఓటీటీలో ఉన్నాయి.. వాటిలో పిండం ఒకటి.

హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీరామ్ ప్రధాన పాత్రలో నటించారు. కుషీ రవి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది

1930లలో నల్గొండలోని ఓ ఇంట్లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా ఇప్పుడు ఆహా, అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.