Health Tips: బీ కేర్‌ఫుల్.. ఈ 4 కూరగాయలను ఉడికించి తినకపోతే డేంజర్‌లో పడ్డట్టే.! అవేంటంటే

ప్రతీ రోజూ కూరగాయలు, ఆకుకూరలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు చెబుతుంటారు. వాటిల్లో ఉండే విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, పొటాషియం, ఇనుము లాంటి అనేక పోషకాలు శరీరానికి ఎంతగానో ఉపయోగకరం. వీటిని తినడం వల్ల మన శరీరానికి వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది.

Health Tips: బీ కేర్‌ఫుల్.. ఈ 4 కూరగాయలను ఉడికించి తినకపోతే డేంజర్‌లో పడ్డట్టే.! అవేంటంటే
Vegetables
Follow us

|

Updated on: Jun 09, 2024 | 11:21 AM

ప్రతీ రోజూ కూరగాయలు, ఆకుకూరలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు చెబుతుంటారు. వాటిల్లో ఉండే విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, పొటాషియం, ఇనుము లాంటి అనేక పోషకాలు శరీరానికి ఎంతగానో ఉపయోగకరం. వీటిని తినడం వల్ల మన శరీరానికి వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది. అయినప్పటికీ, ఈ రోజుల్లో చాలామంది కూరగాయలను తయారుచేసేటప్పుడు చాలా ఎక్కువ నూనెను ఉపయోగిస్తారు, దాని కారణంగా అవి పోషకాలు కోల్పోతున్నాయి. మనం వాటిని ఎక్కువ మంట మీద లేదా ఎక్కువ మసాలా దినుసులతో ఉడికించినప్పుడు.. వాటిలో ఉండే ఆరోగ్యకరమైన మూలకాలు నాశనం అవుతాయి. ఉడికించిన కూరగాయలు రుచికరంగా లేకపోయినా అవి మనల్ని ఫిట్‌గా ఉంచడంలో సహాయపడతాయి. మరి నూనెలో వేయించడానికి బదులు ఉడకబెట్టి తినే.. ఆ కూరగాయలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

ఇది చదవండి: గ్యాస్‌స్టవ్ పక్కనే వంటనూనె పెట్టే అలవాటుందా.! క్యాన్సర్ కొనితెచ్చుకున్నట్టే.?

బ్రోకలీ

పచ్చి వెజిటబుల్ బ్రోకలీని ఉడికించి తింటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో చాలా యాంటీ ఆక్సిడెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇవి శరీరానికి మేలు చేస్తాయి. దీన్ని తినడం వల్ల క్యాన్సర్ రిస్క్ కూడా తగ్గుతుంది. బ్రోకలీని వేయించి తింటే ఉన్న పోషకాలు నాశనం అవుతాయి.

ఇవి కూడా చదవండి

పాలకూర

పాలకూర అనేక ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన ఆకు కూర. అయితే పచ్చిగా తినకపోవడమే మంచిది. పాలకూరలోని ఆక్సాలిక్ యాసిడ్ కాల్షియం, ఐరన్ ఆహారం నుండి శోషించబడకుండా చేస్తుంది. కానీ ఈ ఆమ్లం వంట సమయంలో కుళ్లిపోతుంది.

బంగాళదుంప

బంగాళాదుంపలతో ప్రతీ ఒక్కరు కనీసం వారంలో ఒక్కసారైనా ఏదొక కూరను వండుకుంటారు. బంగాళాదుంపను వేయించడం కంటే.. ఉడకబెట్టి తినడం వల్ల దానిలోని క్యాలరీలు తగ్గుతాయి. అదే శరీరానికి మేలు చేస్తుంది.

బీన్స్

పోషకాల భాండాగారం బీన్స్. సోడియం, ఫోలేట్, ఫైబర్, కాల్షియం, విటమిన్లు, ఫాస్పరస్ వంటి అనేక పోషకాలు ఇందులో ఉన్నాయి. ఉడికించిన బీన్స్ తినడం ముఖ్యంగా డయాబెటిక్ రోగులకు చాలా ప్రయోజనకరం. బీన్స్‌ను తినడానికి ముందు 7 నుంచి 10 నిమిషాలు ఉడకబెట్టి.. వాటిపై కాస్త ఉప్పు, కొద్దిగా ఎండుమిర్చి వేసి తినండి.

ఇది చదవండి: బైక్‌పై వెళ్లేటప్పుడు వీధికుక్కలు వెంబడిస్తున్నాయా.? భయం వద్దు.. ఈ ట్రిక్ పాటిస్తే చాలు..

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!