ఈ 8 ఆహార పదార్థాలతో థైరాయిడ్‌కి చెక్.. ఎలా అంటే?

Updated on: Apr 27, 2025 | 9:30 PM

ప్రస్తుతం చాలా మంది మహిళలు థైరాయిడ్ సమస్య బారిన పడుతూ చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. చూడటానికి చిన్నగా కనిపించినా ఇది శరీరంపై చాలా ప్రభావాన్ని చూపుతుంద. ముఖ్యంగా శారీరక, మానసిక స్థితిపై కూడా దీని ప్రభావం చాలా ఉంటుంది. అందువలన థైరాయిడ్ సమస్య నుంచి త్వరగా బయటపడాలంటే తప్పకుండా ఈ ఆహార పదార్థాలు మీ డైట్ ‌లో చేర్చుకోవాలంట. అవి :

1 / 5
కొబ్బరి నూనె శరీరానికి చాలా మంచిది. దీనితో రుచి మాత్రమే కాకుండా ఇది థైరాయిడ్ పనితీరును మెరుగు పరుస్తుంది. దీనిలోని మీడియం-చైన్ ఫ్యాటీ యాసిడ్స్ కారణంగా, ఇది హార్మోన్ల పనితీరుకు మద్దతు ఇస్తుంది. అందువలన తప్పకుండా కొబ్బరి నూనెను మీ ఆహారంలో చేర్చుకోవాలంట.

2 / 5
పెరుగు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది.దీని రుచి కూడ చాలా బాగుంటుంది. కానీ ఇది రుచే కాకుండా థైరాయిడ్ సమస్య నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుందంట. ఇందులోని జింక్, అయోడిన్  థైరాయిడ్ హార్మోన్ పనితీరును మెరుగు పరుస్తుందంట. అందువలన తప్పకుండ రోజులో ఒకసారి పెరుగు తినాలంట.

3 / 5
గుమ్మడి గింజలు శరీరానికి చాలా మంచిది. ఇవి థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు తీసుకోవడం తప్పనిసరి. ఎందుకంటే, ఇందులో ఉండే జింక్, థైరాయిడ్ హార్మోన్లు ఉత్పత్తి చేయడానికి, అలాగే రోగనిరోధక శక్తి పెంచడానికి సహాయపడుతాయంట.

4 / 5
మెంతులు సాధారణంగా వంటగదిలో ఉపయోగించేవి. కానీ ఇవి  మీ థైరాయిడ్ గ్రంథికి చాలా ఉపయోగపడుతుంది. అవి హార్మోన్లను సమతుల్యం చేయడంలో, థైరాయిడ్ పనితీరుకు మద్దతు ఇవ్వడంలో సహాయపడతాయి. వాటిని రాత్రంతా నానబెట్టడం తీసుకోవడం వలన జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తాయి.

5 / 5
బ్రెజిల్ గింజలు సెలీనియం యొక్క గొప్ప మూలం, ఇది మీ థైరాయిడ్ హార్మోన్లను తయారు చేయడానికి అవసరమైన ఖనిజం. రోజుకు ఒకటి లేదా రెండు బ్రెజిల్ గింజలు మీ థైరాయిడ్ సరిగ్గా పనిచేయడానికి సహాయపడతాయి. మీరు వాటిని స్నాక్‌గా తినవచ్చు లేదా క్రంచీ, రుచిని పెంచడానికి ఓట్ మీల్ లేదా పెరుగుతో కలిపి చూర్ణం చేయవచ్చు.