AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FEATURED : eRZL

తెలంగాణలో సమ్మర్ హైడ్రేషన్ యాత్ర.. 7 నగరాల్లో eRZL అవగాహన ప్రచారం

వేసవి ఎండలు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో సరైన హైడ్రేషన్‌పై అవగాహన పెంచేందుకు eRZL ప్రత్యేక సమ్మర్ హైడ్రేషన్ యాత్రను ప్రారంభించింది. మే 28 నుంచి జూన్ 16 వరకు తెలంగాణలోని 7 నగరాల్లో జరిగే ఈ ప్రచారం ద్వారా హైడ్రేషన్ ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయనున్నారు.

తెలంగాణలో సమ్మర్ హైడ్రేషన్ యాత్ర.. 7 నగరాల్లో eRZL అవగాహన ప్రచారం
Telangana Route Map
Janardhan Veluru
| Edited By: |

Updated on: Jun 03, 2026 | 4:40 PM

Share

వేసవి ఎండలు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో సరైన హైడ్రేషన్‌పై అవగాహన పెంచేందుకు eRZL ప్రత్యేక సమ్మర్ హైడ్రేషన్ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. మే 28 నుంచి జూన్ 16, 2026 వరకు తెలంగాణలోని 7 ప్రధాన నగరాల్లో ఈ అవగాహన యాత్ర కొనసాగనుంది. వేసవి కాలంలో ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండాలంటే కేవలం నీరు మాత్రమే కాకుండా సరైన హైడ్రేషన్ కూడా అవసరమని ఈ ప్రచారం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించనున్నారు.

eRZL హైడ్రేషన్ యాత్ర షెడ్యూల్

  • హైదరాబాద్ – మే 28 నుంచి 31 వరకు
  • మెదక్ – జూన్ 1, 2
  • కరీంనగర్ – జూన్ 3, 4
  • నిజామాబాద్ – జూన్ 6, 7
  • వరంగల్ – జూన్ 9, 10
  • హనుమకొండ – జూన్ 11 నుంచి 13 వరకు
  • ఖమ్మం – జూన్ 15, 16

తీవ్రమైన వేడి, పొడవైన ప్రయాణాలు, వర్కవుట్లు, బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా చాలామంది డీహైడ్రేషన్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. అలసట, తలనొప్పి, నోరు ఆరిపోవడం, శక్తి తగ్గిపోవడం వంటి లక్షణాలు తరచుగా కనిపిస్తున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, చెమట ద్వారా శరీరం కేవలం నీటినే కాకుండా సోడియం, పొటాషియం, క్లోరైడ్ వంటి కీలక ఎలక్ట్రోలైట్‌లను కూడా కోల్పోతుంది. ఈ లోటును పూడ్చడంలో డీహైడ్రేషన్ డ్రింక్స్ కీలక పాత్ర పోషిస్తాయి.

ఈ నేపథ్యంలో శాస్త్రీయంగా ప్రత్యేక ఫార్ములాతో రూపొందించిన eRZL  మార్కెట్లో అందుబాటులో ఉంది. కంపెనీ వివరాల ప్రకారం, ఇది 2X వేగవంతమైన హైడ్రేషన్, 4X ఎక్కువ ఎలక్ట్రోలైట్స్, 3 కీలక ఎలక్ట్రోలైట్లు + విటమిన్ C, అలాగే 87% తక్కువ చక్కెరను కలిగి ఉంటుంది. శరీరంలో కోల్పోయిన ద్రవాలు, ఖనిజాలను త్వరగా భర్తీ చేయడంలో ఇది సహాయపడుతుందని చెబుతున్నారు.

యాపిల్, ఆరెంజ్, లెమన్ వంటి రిఫ్రెషింగ్ ఫ్లేవర్లలో అందుబాటులో ఉన్న eRZL, వేసవిలో శరీరాన్ని చురుకుగా ఉంచేందుకు తోడ్పడుతుంది. కేవలం నీరు మాత్రమే కాకుండా సరైన హైడ్రేషన్ కూడా అవసరమనే సందేశాన్ని ప్రచారం చేయనున్నారు.

వేసవిలో అధిక ఉష్ణోగ్రతల సమయంలో శరీరాన్ని ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంచుకోవాలంటే సరైన హైడ్రేషన్ అలవాట్లు చాలా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

Follow Us
Disclaimer: ఇది స్పాన్సర్ చేయబడిన కథనం. ఇక్కడ ఉన్న సమాచారం, క్లెయిమ్‌లు పూర్తిగా ప్రకటనల కంపెనీకి చెందినవి. ఈ కథనంలోని కంటెంట్ లేదా క్లెయిమ్‌లకు tv9telugu.com బాధ్యత వహించదు. దయచేసి దాన్ని ఉపయోగించే ముందు మీ సొంత సమాచారాన్ని ధృవీకరించండి.
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా