FEATURED:

eRZL హైడ్రేషన్ డ్రైవ్.. గుడివాడలో ఎలక్ట్రోలైట్ అవగాహన

eRZL బృందం గుడివాడలో హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ రీప్లెనిష్‌మెంట్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించింది. నిత్య జీవితంలో ఎదురయ్యే వేడి, ప్రయాణాలు, బహిరంగ కార్యకలాపాల నేపథ్యంలో ప్రజలు డీహైడ్రేషన్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆ టీమ్ సూచించింది. గుడివాడలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్థానికుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది.

Updated on: Jun 10, 2026 | 4:59 PM

హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడానికి eRZL బృందం గుడివాడలో ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. నగరంలోని రద్దీ వీధులు, ప్రధాన ప్రాంతాలలో eRZL బృందం వినియోగదారులతో నేరుగా సంభాషించింది. రోజువారీ జీవితంలో దీర్ఘకాల కార్యకలాపాలు, ప్రయాణాలు, బహిరంగ పనులు, వేడి వాతావరణం కారణంగా శరీరంలో ఎలక్ట్రోలైట్లు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఈ పరిస్థితిలో హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ శరీరంలో తిరిగి భర్తీ చేయడం ఎంత అవసరమో eRZL బృందం వివరించింది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలక్ట్రోలైట్ పానీయాల ఆవశ్యకతను వివరించారు. డీహైడ్రేషన్ వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను నివారించడానికి తగినంత ద్రవాలు తీసుకోవడం, ముఖ్యంగా ఎలక్ట్రోలైట్లు ఉన్న పానీయాలను ఎంచుకోవడం ఎంత ముఖ్యమో అవగాహన కల్పించారు. గుడివాడలో నిర్వహించిన ఈ అవగాహన కార్యక్రమానికి స్థానికుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది.

Follow Us
Disclaimer: ఇది స్పాన్సర్ చేయబడిన కథనం. ఇక్కడ ఉన్న సమాచారం, క్లెయిమ్‌లు పూర్తిగా ప్రకటనల కంపెనీకి చెందినవి. ఈ కథనంలోని కంటెంట్ లేదా క్లెయిమ్‌లకు tv9telugu.com బాధ్యత వహించదు. దయచేసి దాన్ని ఉపయోగించే ముందు మీ సొంత సమాచారాన్ని ధృవీకరించండి.