FEATURED:

కరీంనగర్‌లో eRZL హైడ్రేషన్ అవగాహన కార్యక్రమం

కరీంనగర్‌లో eRZL టీమ్ హైడ్రేషన్ అవగాహన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. వేసవితో పాటు దైనందిన జీవితంలో ఎదురయ్యే అలసటను, డీహైడ్రేషన్‌ను నివారించడానికి ఎలక్ట్రోలైట్స్ ప్రాముఖ్యతను ప్రజలకు వివరించింది. నగరంలోని కీలక ప్రాంతాల్లో ప్రజలను కలుసుకుని, ఆరోగ్యానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కరీంనగర్ ప్రజల నుండి అద్భుతమైన స్పందన లభించింది.

Updated on: Jun 06, 2026 | 5:32 PM

వేసవి తీవ్రత నేపథ్యంలో eRZL ఎలక్ట్రోలైట్ డ్రింక్ టీమ్ తెలుగు రాష్ట్రాల్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణలోని కరీంనగర్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. eRZL బృందం వినియోగదారులను నేరుగా కలిసి.. వేసవితో పాటు దైనందిన జీవితంలో శరీరానికి తగినంత నీరు, ఎలక్ట్రోలైట్స్ ఎంత ముఖ్యమో వివరించింది. ఈ అవగాహన కార్యక్రమం కరీంనగర్‌లోని రద్దీగా ఉండే వీధులు, ప్రధాన ప్రాంతాల్లో జరిగింది. ప్రజలు తమ సుదీర్ఘ పనిదినాలు, ప్రయాణాలు, బహిరంగ కార్యకలాపాలు, అధిక వేడి కారణంగా తరచుగా డీహైడ్రేషన్‌కు గురవుతారని eRZL బృందం వివరించింది. ఎలక్ట్రోలైట్లను తిరిగి భర్తీ చేయడం ద్వారా శరీరాన్ని శక్తివంతంగా ఉంచుకోవచ్చని, అలసటను నివారించవచ్చని తెలిపారు.  కరీంనగర్ ప్రజలు ఈ అవగాహన కార్యక్రమానికి అద్భుతమైన స్పందన తెలియజేశారు. హైడ్రేషన్ ప్రాముఖ్యతను నొక్కి చెప్పడమే కాకుండా, వేసవిలో ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాల్సిన అవసరాన్ని ఈ అవగాహన కార్యక్రమం నొక్కిచెప్పింది.

Follow Us
Disclaimer: ఇది స్పాన్సర్ చేయబడిన కథనం. ఇక్కడ ఉన్న సమాచారం, క్లెయిమ్‌లు పూర్తిగా ప్రకటనల కంపెనీకి చెందినవి. ఈ కథనంలోని కంటెంట్ లేదా క్లెయిమ్‌లకు tv9telugu.com బాధ్యత వహించదు. దయచేసి దాన్ని ఉపయోగించే ముందు మీ సొంత సమాచారాన్ని ధృవీకరించండి.