తెల్ల పులి పిల్లలను దత్తత తీసుకున్న విజయ్ సేతుపతి

ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి రెండు తెల్లపులి పిల్లలను దత్తత తీసుకున్నారు. చెన్నైలోని వాండళూరు ప్రాంతంలో ఉన్న అరిగ్నర్ అన్నా జంతుప్రదర్శన శాలను విజయ్ సందర్శించారు. జూ అధికారులను పెంచుతున్న రెండు తెల్ల పులులను దత్తత తీసుకోవడంతో పాటు వాటి సంరక్షణకు రూ.5 లక్షల విరాళంగా ఇచ్చారు విజయ్ సేతుపతి. తనకు ఈ జంతుప్రదర్శన శాలను సందర్శించగానే ఓ అడవికి వెళ్లిన ఫీలింగ్ వచ్చినట్లు తెలిపాడు విజయ్.

Edited By:

Updated on: Mar 05, 2019 | 9:01 AM

Follow Us