AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం.. గుండెపోటుతో పాటల రచయిత వెన్నెలకంటి మృతి..

కొత్త సంవత్సరంలో టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ సినీ కవి వెన్నెల కంటి మంగళవారం కన్నుముశారు. గుండెపోటుతో చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం.. గుండెపోటుతో పాటల  రచయిత వెన్నెలకంటి మృతి..
Rajitha Chanti
|

Updated on: Jan 05, 2021 | 6:07 PM

Share

కొత్త సంవత్సరంలో టాలీవుడ్‏లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ సినీ కవి వెన్నెల కంటి  కన్నుముశారు. గుండెపోటుతో చెన్నైలోని తన నివాసంలో  మంగళవారం మృతిచెందారు. వెన్నెల కంటి పూర్తి పేరు వెన్నెల కంటి రాజేశ్వర ప్రసాద్. పలు డబ్బింగ్ సినిమాలకు డైలాగ్ రైటర్‏గా వెన్నెలకంటి పనిచేశారు. దాదాపు 2000 సినిమాలకు ఆయన పాటలు రాశాడు. ఆయకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒకరు శశాంక్ వెన్నెలకంటి కూడా సినీ రచయితగా చేస్తుండగా.. రెండవ కుమారుడు రాకెందు మౌళి. వెన్నెల కంటి మృతితో టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదచయాలు నెలకొన్నాయి. వెన్నెల కంటి మృతిపై పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత