ఉపాసన షో… ‘‘యువర్ లైఫ్’’ వెబ్ పోర్టల్ లో ‘‘హై ఆన్ లైఫ్’’ కార్యక్రమం…. అతిథిగా పాల్గొన్న హీరో నవదీప్

కొణిదెల ఉపాసన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'యువర్ లైఫ్' వెబ్ పోర్టల్ లో 'డ్రగ్స్ అండ్ అడిక్షన్' అంశాన్ని చర్చించబోతున్నారు. ఈ అంశంపై  ఇటీవల జరిపిన చర్చలో ప్రముఖ నటుడు నవదీప్ అతిథిగా పాల్గొన్నారు.

ఉపాసన షో... ‘‘యువర్ లైఫ్’’ వెబ్ పోర్టల్ లో ‘‘హై ఆన్ లైఫ్’’ కార్యక్రమం.... అతిథిగా పాల్గొన్న హీరో నవదీప్
Follow us

| Edited By:

Updated on: Dec 19, 2020 | 9:25 PM

డ్రగ్స్ మీద ఆధారపడటం మనలో చాలా మందికి జీవితంతో విడదీయరాని విషయం అయ్యింది. నొప్పులు, నిద్ర లేమి, జలుబు, ఫ్లూ, దగ్గు ఇలాంటి అనారోగ్యాలకు దీర్ఘ కాలం డ్రగ్స్ తీసుకుంటూ ఉంటారు. డ్రగ్ లపై ఆధారపడటం శరీరానికి ఎంతో హాని చేస్తుంది. డ్రగ్ అడిక్షన్ నుంచి బయటపడినప్పుడే మనం ఈ ఆరోగ్య సమస్యలను సగం గెల్చినట్లు.

ఉపాసన షో…

యువర్ లైఫ్ వెబ్ పోర్టల్ ఈ విషయం మీద అవగాహన కల్పించేందుకు కొణిదెల ఉపాసన ముందుకొచ్చింది. ఆమె ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘యువర్ లైఫ్’ వెబ్ పోర్టల్ లో ‘డ్రగ్స్ అండ్ అడిక్షన్’ అంశాన్ని చర్చించబోతున్నారు. ఈ అంశంపై  ఇటీవల జరిపిన చర్చలో ప్రముఖ నటుడు నవదీప్ అతిథిగా పాల్గొన్నారు. ‘హై ఆన్ లైఫ్’ పేరుతో ఈ డిస్కషన్ జరిగింది. మన జీవితంలో డ్రగ్స్ కు అడిక్ట్ కావడం అనే అంశం మీద న్యూరాలజీ డాక్టర్ సి రాజేష్ తో కలిసి నవదీప్ తమ సూచనలు, అనుభవాలు తెలిపారు. వ్యసనం అనేది మన మనసుకు సంబంధించిన విషయం, దీన్ని అధిగమించేందుకు విలువైన సలహాలు ‘హై ఆన్ లైఫ్’ డిస్కషన్ లో అందించనున్నారు. కాగా నవదీప్ పాల్గొన్న షో ఎపిసోడ్ త్వరలో విడుదల కానుంది.

షూటింగ్ నుంచి గెంటేశారు.. కట్ చేస్తే వందకోట్ల హీరో అయ్యాడు..

IPL 2024: హార్దిక్‌పై భారీ చర్యలకు సిద్ధమైన బీసీసీఐ.. ఎందుకంటే?

Video: ధావన్‌ని చూడగానే మైమరిచిన రోహిత్.. అదిరిపోయే స్టెప్పులు

పడి లేచిన కెరటానికి టీ20 ప్రపంచకప్‌లో బెర్త్ కన్ఫామా..

నామినేషన్ వేళ అభ్యర్థుల మార్పు.? చివరి నిమిషంలో ఈ నిర్ణయం దేనికి

రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 

రోజంతా ల్యాప్‌టాప్‌ ముందే కూర్చుంటున్నారా..?మీ ఆయుష్షు తగ్గినట్టే

మాధవీ లత వర్సెస్ అసదుద్దీన్.. హైదరాబాద్‎లో హోరెత్తుతున్న ప్రచారం

కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ.. భారీ బంగారం కంటెయినర్ చోరీ!

ఓ తల్లి చేయాల్సిన పనేనా ఇది.. మలైకా పై మండిపడుతున్న నెటిజన్స్
ఓ తల్లి చేయాల్సిన పనేనా ఇది.. మలైకా పై మండిపడుతున్న నెటిజన్స్
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా