Baby Movie: బాలీవుడ్‌లోకి బేబీ సినిమా.. హీరోయిన్‌గా ఎవరో తెలిస్తే అవాక్ అవ్వాల్సిందే

విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవర కొండ హీరోగా నటించిన ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. యవతను ఆకట్టుకునే కథతో ఈ సినిమాను తెరకెక్కించాడు సాయి రాజేష్. ఇక సోషల్ మీడియాతో విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకుంది వైష్ణవి చైతన్య.

Baby Movie: బాలీవుడ్‌లోకి బేబీ సినిమా.. హీరోయిన్‌గా ఎవరో తెలిస్తే అవాక్ అవ్వాల్సిందే
Baby
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 07, 2024 | 4:27 PM

కంటెంట్ బాగుంటే చాలు సినిమాలు ఎంత పెద్ద హిట్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి సినిమాల్లో బేబి సినిమా ఒకటి. సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవర కొండ హీరోగా నటించిన ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. యవతను ఆకట్టుకునే కథతో ఈ సినిమాను తెరకెక్కించాడు సాయి రాజేష్. ఇక సోషల్ మీడియాతో విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకుంది వైష్ణవి చైతన్య. తన నటనతో ఈ సినిమాలో మంచి మార్కులు కొట్టేసింది.

ఇక ఈ సినిమా థియేటర్స్ లోనే కాదు ఓటీటీలోనూ సూపర్ హిట్ గా నిలిచింది బేబీ సినిమా ఇక ఇప్పుడు ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయనున్నారు. అయితే బాలీవుడ్ లోనూ సాయి రాజేశే దర్శకత్వం వహిస్తున్నారని తెలుస్తోంది. ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా అదే కథను హిందీలోనూ తెరకెక్కించనున్నారు సాయి రాజేష్. అంతే కాదు ఈ సినిమాకు ‘కల్ట్‌ బొమ్మ’  అనే టైటిల్ ను కూడా పరిశీలిస్తున్నారట.

బేబీ మూవీ  నిర్మాత ఎస్‌కేఎన్‌ ఈ సినిమాను హిందీలోనూ నిర్మిస్తున్నారు. అర్జున్ రెడ్డి రీమేక్ గా వచ్చిన కబీర్ సింగ్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ఇప్పుడు బేబీ రీమేక్ కూడా అంతే రేంజ్ లో హిట్ అవుతుందని తెలిపారు ఎస్‌కేఎన్‌. ఇక బేబీ మూవీ రీమేక్ లో హీరోయిన్ గా స్టార్ కిడ్ నటిస్తుందని తెలుస్తోంది. వైష్ణవి చైతన్య పాత్రలో శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ నటిస్తుందని తెలుస్తోంది. బోనీ కపూర్‌ కానీ, కరణ్‌ జోహార్‌ కానీ ఈ సినిమా నిర్మాణంలో భాగమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.

వైష్ణవి చైతన్య ఇన్ స్టా గ్రామ్ .. లేటెస్ట్ పోస్ట్..

 ఖుషి కపూర్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

 ఖుషి కపూర్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.
బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.
లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..
లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..
పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?
పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?
విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..
విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!