హీరోగా వినాయక్..ఓపెనింగ్‌కు ముహూర్తం ఫిక్స్!

|

Aug 09, 2019 | 6:14 AM

మాస్‌లో మంచి బేసున్న డైరెక్టర్ వివి వినాయక్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఏస్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది.  వినాయక్ కసరత్తులు కూడా మొదలెట్టాడు. హీరోగా కనిపించడం కోసం బరువు తగ్గే పనిలో ఉన్నాడు. ఆ మధ్య వర్కౌట్స్ చేస్తున్న వినాయక్ స్టిల్ వైరల్ అయింది. అయితే ఇప్పుడు వినాయక్ సినిమాకు ముహూర్తం ఫిక్స్ అయింది. అక్టోబర్ 9 […]

హీరోగా వినాయక్..ఓపెనింగ్‌కు ముహూర్తం ఫిక్స్!
Follow us on

మాస్‌లో మంచి బేసున్న డైరెక్టర్ వివి వినాయక్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఏస్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది.  వినాయక్ కసరత్తులు కూడా మొదలెట్టాడు. హీరోగా కనిపించడం కోసం బరువు తగ్గే పనిలో ఉన్నాడు. ఆ మధ్య వర్కౌట్స్ చేస్తున్న వినాయక్ స్టిల్ వైరల్ అయింది.

అయితే ఇప్పుడు వినాయక్ సినిమాకు ముహూర్తం ఫిక్స్ అయింది. అక్టోబర్ 9 న ఈ సినిమా ఇండస్ట్రీ పెద్దల సమక్షంలో గ్రాండ్ గా లాంచ్ కానున్నట్లు సమాచారం. ఇండస్ట్రీ లోని కొందరు ప్రముఖులు లాంచ్ కి హాజరై వినాయక్ కి శుభాకాంక్షలు తెలియచేయనున్నారు. దిల్ సినిమాతో దిల్ రాజు గా పేరు మార్చిన వినాయక్ ని ఈ సినిమాతో తన బ్యానర్ లో హీరోగా మార్చబోతున్నాడు దిల్ రాజు. గతంలో శంకర్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసి శరభ అనే సినిమాను డైరెక్ట్ చేసిన నర్సింహరావు ఈ సినిమాకు దర్శకుడు. ఫీల్ గుడ్ ఎమోషనల్ మూవీ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో వినాయక్ ఒక మిడిల్ ఏజెడ్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడు. సి