AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గెట్ రెడీ డార్లింగ్స్.. ‘సాహో’ ట్రైలర్ వచ్చేస్తోంది

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ చిత్రం ‘సాహో’. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటించింది. ఇక ఈ నెల 30న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ప్రమోషన్లలో వేగాన్ని పెంచింది చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కొన్ని పోస్టర్లను, మేకింగ్ వీడియోలను విడుదల చేస్తూ వచ్చిన సాహో యూనిట్.. తాజాగా ట్రైలర్‌ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈ నెల 10న సాహో […]

గెట్ రెడీ డార్లింగ్స్.. ‘సాహో’ ట్రైలర్ వచ్చేస్తోంది
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 08, 2019 | 1:17 PM

Share

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ చిత్రం ‘సాహో’. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటించింది. ఇక ఈ నెల 30న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ప్రమోషన్లలో వేగాన్ని పెంచింది చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కొన్ని పోస్టర్లను, మేకింగ్ వీడియోలను విడుదల చేస్తూ వచ్చిన సాహో యూనిట్.. తాజాగా ట్రైలర్‌ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేసింది.

ఈ నెల 10న సాహో ట్రైలర్ విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ విషయాన్ని ప్రభాస్ ఫేస్‌బుక్‌లో చెబుతూ.. ‘‘డార్లింగ్స్, సాహో ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఇదే సమయం. సాహో ట్రైలర్ ఈ నెల 10న రానుంది. సిద్దంగా ఉండండి’’ అని పేర్కొన్నాడు.

ఇదిలా భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, వెన్నెల కిశోర్, మురళీ శర్మ, అరుణ్ విజయ్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు రానుంది. బాహుబలి వంటి భారీ హిట్ తరువాత ప్రభాస్ నటిస్తోన్న ఈ చిత్రంపై అన్ని ఇండస్ట్రీల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.

https://www.facebook.com/ActorPrabhas/posts/1658236557640545

Follow Us
రోహిత్ శాలినీ బ్రేకప్..అర్థరాత్రి బిగ్ బాస్ హౌజ్‌లో జరిగింది ఇదే
రోహిత్ శాలినీ బ్రేకప్..అర్థరాత్రి బిగ్ బాస్ హౌజ్‌లో జరిగింది ఇదే
కేవలం రూ.500తో ఇంటి నుంచే బిజినెస్ స్టార్ట్ చేయండి..
కేవలం రూ.500తో ఇంటి నుంచే బిజినెస్ స్టార్ట్ చేయండి..
నీళ్లకు బదులు 40 వేల కిలోల నెయ్యితో నిర్మించిన జైన దేవాలయం!
నీళ్లకు బదులు 40 వేల కిలోల నెయ్యితో నిర్మించిన జైన దేవాలయం!
కీలక మార్పుతో బరిలోకి భారత్.. ప్లేయింగ్ 11లోకి ఎవరొచ్చారంటే?
కీలక మార్పుతో బరిలోకి భారత్.. ప్లేయింగ్ 11లోకి ఎవరొచ్చారంటే?
నవరాత్రుల్లో బంగారం, వాహనం కొనాలనుకుంటున్నారా? ఈ 3 రోజులు..
నవరాత్రుల్లో బంగారం, వాహనం కొనాలనుకుంటున్నారా? ఈ 3 రోజులు..
విజయ్-రష్మికల గొప్ప మనసు.. ఏకంగా 400 కుటుంబాలకు ఏడాది పాటు..
విజయ్-రష్మికల గొప్ప మనసు.. ఏకంగా 400 కుటుంబాలకు ఏడాది పాటు..
ఆ ఒక్క సంఘటనతో మారిపోయిన గౌతమ్ గంభీర్ జీవితం
ఆ ఒక్క సంఘటనతో మారిపోయిన గౌతమ్ గంభీర్ జీవితం
దేశంలోనే అతిపెద్ద IPOకు సిద్ధమవుతున్న జియో..లిస్టింగ్‌ తేదీ ఇదేనా
దేశంలోనే అతిపెద్ద IPOకు సిద్ధమవుతున్న జియో..లిస్టింగ్‌ తేదీ ఇదేనా
బాక్సాఫీస్ షేక్ చేస్తున్న చిన్న సినిమా.. ఓటీటీపై అప్డేట్..
బాక్సాఫీస్ షేక్ చేస్తున్న చిన్న సినిమా.. ఓటీటీపై అప్డేట్..
గాల్లో ఉండగా ఎయిర్‌ ఇండియా విమానానికి 7500 కోడ్.. కాసేపటికే..
గాల్లో ఉండగా ఎయిర్‌ ఇండియా విమానానికి 7500 కోడ్.. కాసేపటికే..