Celebrity Social Look: చీరలో మీనాక్షి సోయగాలు.. క్రేజీ లుక్‏లో శ్రుతిహాసన్.. ఇస్మార్ట్ బ్యూటీ తళుకులు..

అందామే ఈ అమ్మాయి చూస్తే అసూయ పడుతుందేమో అన్నట్లుగా గ్లామర్ పెంచేసింది ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్. ఈ ముద్దుగుమ్మ తళుకులకు మైమరచిపోవాల్సింది. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‏గా ఉండే బ్యూటీ రీతూవర్మ. మరోసారి ట్రెడిషన్ లుక్ లో మెరిసింది. పట్టుచీరలో సంప్రదాయ లుక్‎లో కనిపించి హృదయాలను కొల్లగొట్టేసింది మాళవిక. ఇక దృశ్యం బ్యూటీ ఎస్తర్ అనిల్.. యాంకర్ శ్రీముఖి అందాల ఫోటోస్ పై ఓ లుక్కెయ్యండి.

Celebrity Social Look: చీరలో మీనాక్షి సోయగాలు.. క్రేజీ లుక్‏లో శ్రుతిహాసన్.. ఇస్మార్ట్ బ్యూటీ తళుకులు..
Celebrity Social Look

Updated on: Nov 22, 2023 | 10:38 AM

ప్రస్తుతం గుంటూరు కారం సినిమా చిత్రీకరణలో బిజీగా ఉంది హీరోయిన్ మీనాక్షి చౌదరీ. మరోవైపు బ్యాక్ టూ బ్యాక్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది. ఇక అందాల తార శ్రుతిహాసన్ మరోసారి బ్లాక్ శారీలో నిషా కళ్లతో కట్టిపడేసింది. అందామే ఈ అమ్మాయి చూస్తే అసూయ పడుతుందేమో అన్నట్లుగా గ్లామర్ పెంచేసింది ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్. ఈ ముద్దుగుమ్మ తళుకులకు మైమరచిపోవాల్సింది. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‏గా ఉండే బ్యూటీ రీతూవర్మ. మరోసారి ట్రెడిషన్ లుక్ లో మెరిసింది. పట్టుచీరలో సంప్రదాయ లుక్‎లో కనిపించి హృదయాలను కొల్లగొట్టేసింది మాళవిక. ఇక దృశ్యం బ్యూటీ ఎస్తర్ అనిల్.. యాంకర్ శ్రీముఖి అందాల ఫోటోస్ పై ఓ లుక్కెయ్యండి.

శ్రీలీల లేటేస్ట్ ఫోటోస్..

మాళవిక మోహనన్ బ్యూటీఫుల్ పిక్స్..

రీతూవర్మ ఫోటోస్..

నేహాశర్మ గ్లామర్ పిక్స్..

బ్లాక్ లెహంగాలో రాములమ్మ..

శ్రుతిహాసన్ ఫోటోస్..

ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్..

కాజల్ ఫోటోస్..

మిథిలా పాల్కర్ ఫోటోస్..

నుపూర్ సనన్ లుక్స్..

మీనాక్షి చౌదరీ ఫోటోస్..

ఎస్తర్ అనిల్ చిరునవ్వులు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.