Keerthy Suresh: హాట్ లుక్స్ తో హీటు పుట్టిస్తోన్న వెన్నెల.. కీర్తి సొగసుకు ఫిదా అవ్వాల్సిందే..

|

May 22, 2023 | 3:30 PM

రామ్ పోతినేని నటించిన నేను శైలజ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ అమ్మడి పేరు టాలీవుడ్ లో మారు మ్రోగింది. ఇక ఈ చిన్నదానికి వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి. తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ అందుకుంది.

Keerthy Suresh: హాట్ లుక్స్ తో హీటు పుట్టిస్తోన్న వెన్నెల.. కీర్తి సొగసుకు ఫిదా అవ్వాల్సిందే..
Keerthy Suresh
Follow us on

టాలీవుడ్‌లో తక్కువ సమయంలో వచ్చి హీరోయిన్ గా సెటిల్ అయిన భామల్లో కీర్తి సురేష్ ఒకరు. ఈ చిన్నది రామ్ పోతినేని నటించిన నేను శైలజ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ అమ్మడి పేరు టాలీవుడ్ లో మారు మ్రోగింది. ఇక ఈ చిన్నదానికి వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి. తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ అందుకుంది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్స్ సినిమాలో నటించింది కీర్తి. అయితే మొన్నటి వరకు పద్దతిగా కనిపించిన కీర్తీ ఈ ఆమధ్య కాస్త గ్లామర్ డోస్ పెంచిందనే చెప్పాలి. మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించింది. ఈ చిన్నది ఈ మూవీలో కాస్త
అందాలు ఆరబోసిందనే చెప్పాలి. ఈ ముద్దుగుమ్మ అందాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. రీసెంట్ దసరా సినిమాతో హిట్ అందుకుంది ఈ బ్యూటీ.

ఇక సోషల్ మీడియాలోనూ కీర్తిసురేష్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం రకరకాల ఫోటోషూట్స్ తో ప్రేక్షకులను అలరిస్తోంది ఈ భామ. ఇక తన సినిమా విషయాలతో పాటు వ్యక్తిగత వివరాలు కూడా పంచుకుంటూ ఉంటుంది ఈ వయ్యారి. తాజాగా కీర్తిసురేష్ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నయి.

తాజాగా ఈ వయ్యారి భామ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అల్ట్రా స్టైలీష్ లుక్కులో.. అదిరిపోయే కలర్ ఫుల్ డ్రెస్ లో కీర్తి సురేష్ సరికొత్తగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ అమ్మడి కళ్ళు ప్రేక్షకులను కవ్విస్తున్నాయి. మత్తుకళ్లతో చిత్తు చేస్తోంది. ఈ ఫొటోలతో అందరి అటెన్షన్ తనవైపు తిప్పుకుంటోంది ఈ సొగసరి.